Morning Hot Water: ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...?
On
మంచి జీర్ణ వ్యవస్థను సమర్థవంతమైన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మెరుగైన జీయర్ణ క్రియ జీవక్రియ రేటును మెరుగుపరచడంలో బరువు తగ్గడంలో కూడా జీలకర్ర నీరు కీలకపాత్ర పోషిస్తాయి.
గర్భధారణ సమయంలో జీర్ణ క్రియను మెరుగుపరచడంలో జీలకర్ర నీరు అద్భుతంగా ప్రయోజనంగా పనిచేస్తాయి. ఇది కార్బోహైడ్రేట్లు అలాగే కొవ్వుల జీర్ణ క్రియ కు అవసరమైన ఎంజైన్లకు ఉపయోగపడుతుంది. జీలకర్రలోని ఫ్లేవనాయిడ్స్ బ్లడ్ లో గ్లూకొజ్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. జీలకర్ర టైప్ టు డయాబెటిస్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ సిరమ్ ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. జిలకరలో ఉండే ఐరన్ పీచు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అలాగే సీజనల్ వ్యాధులతో పోరాడడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం జీలకర్ర నీరు తాగడం వల్ల ఈ పొట్ట ఎక్కువ సేపు నిండుగా అనిపిస్తుంది.
శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో జీలకర్ర ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరం కొత్త ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటుని పెంచుతాయి, జిలకర నీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక టీ స్పూన్ జీలకర్రలో ఏడు నుంచి ఎనిమిది కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్లు కొవ్వులు జీవ క్రియకు అవసరమైన ఎంజైములకు ఉపయోగపడుతుంది. దీనిలో గ్లూకేజ్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.. ప్రతిరోజు ఖాళీ కడుపుతో జిలకర నీటిని తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. ప్రతిరోజు ఉదయం జీలకర్ర నీటిని తాగడం వలన పథకం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు..
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
