Human Evolution : లక్షల సంవత్సరాల క్రితం భూమిపై జీవనం ఎలా ఉండేదో తెలుసా.?
దుమ్ము దూళితో వాయు మండలం అంతా నిండిపోయింది. ఈ దుమ్ము వాయు మండలం అంతా నిండిపోవడం ద్వారా సూర్యకిరణాలు భూమి మీద పడకుండా ఇవన్నీ కూడా అడ్డు వచ్చాయి. భూమి మీద వచ్చిన ఈ మహాప్రళయం 15 కోట్ల సంవత్సరాల నుండి రాజ్యమేలుతున్న డైనోసార్ 75% జీవుల ప్రాణాలు తీసింది. ఆహారాన్ని వెతుక్కుంటూ అనేక ప్రాంతాల్లో విస్తరించారు. ఈ జీవుల యొక్క శరీర పరిమాణం మార్పు చెందుతూ వచ్చింది.

ఆహారాన్ని వెతుక్కుంటూ అనేక ప్రాంతాల్లో విస్తరించే డిఫరెంట్ జియోగ్రాఫికల్ కండిషన్ ప్రకారం ఈ జీవులు కొత్త జీవుల వలె పరిణామం చెందాయి. సమయంతో పాటు భూమి యొక్క పరిస్థితి మార్పు చెందుతూ వచ్చింది. మహాప్రళయంఆ ఫలాలను తెంపుకునే రీతిగా వాటి శరీరాన్ని మార్చుకున్నాయి. ఈ విధంగా వాటి శరీరాన్ని మార్చుకుంటూ బాణాల రూపంలోకి వచ్చాయి.
ఇది ప్యారోలైఫ్ టికెట్స్ గా మార్పు చెందాయి. కొన్ని రోజులు తర్వాత నీరు గాలి మార్పు చెందడం ద్వారా వాతావరణంలో మార్పు వచ్చింది. దీని ద్వారా ఈ జీవులు చింపాంజీ రూపంలోకి వచ్చాయి. కొన్ని గొరిల్లా రూపంలో మారాయి. ఇందులో కొన్ని జీవులు మానవుని రూపంలోకి మారుతూ వచ్చాయి.

అలాగే వీటి బ్రెయిన్డ్లు కూడా మారిపోవాల్సిందే.. ఈ ఆదిమానవుడు చెట్ల మీద ఎక్కుతూ ఆ ఫలాలను కోయడానికి వాటి శరీరంలో మార్పు చెందుతూ.. నాలుగు కాళ్ల మీద నడవకుండా రెండు కాళ్ల మీద నడవడం స్టార్ట్ చేశాయి. ఈ రీతిగా రెండు కాళ్లు రెండు చేతులు మార్పు చెందడం జరిగింది. ఆ రెండు చేతులను పట్టుకోడానికి ఉపయోగిస్తూ వచ్చాయి. జంతువుల నుండి తప్పించుకోవడానికి అలాగే జంతువులను వేటడానికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి రాళ్లతో వాయిద్యాలు ఆహారం తయారు చేసుకున్నారు.
ఆది మానవుని నుండి ఆధునిక మానవునిగా మార్పు చెందే వరకు వీరి పాత్ర ఎంతో ఉంది. సమయం గడిచిన కొద్ది మార్పు చెందుతూ వచ్చారు. అలాగే ప్రకృతిని బట్టి మార్పు చెందుతూ వచ్చారు. మానవుడిగా ఉద్భవించి వారి అవసరాల కోసం అనేకమైన కొత్త కొత్త వాటిని సృష్టించుకున్నారు.. మానవుడు తన డెవలప్మెంట్ మీద దృష్టి ఉంచి కొత్త కొత్త వాటిని సృష్టించాడు. ఆ విషయం ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం. ఎంత డెవలప్ అయిందో మన స్వయంగా చూస్తున్నాం...
