Suicide: ఆత్మహత్యలు ఎక్కువగా సోమవారం ఎందుకు జరుగుతాయో మీకు తెలుసా?... నివేదిక వెల్లడించిన ఆరోగ్య సంస్థ?

Suicide: ఆత్మహత్యలు ఎక్కువగా సోమవారం ఎందుకు జరుగుతాయో మీకు తెలుసా?... నివేదిక వెల్లడించిన ఆరోగ్య సంస్థ?

Suicide: ప్రస్తుతం దేశంలో అలాగే ప్రపంచంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు కూడా చాలా చోట్ల ఈ ఆత్మహత్యలు జరుగుతున్నట్లు మనం పలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అందమైన జీవితాన్ని కొందరు బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్య చట్టరీత్యా కూడా నేరమని మనందరికీ కూడా తెలుసు. కానీ కొందరు పలు కారణాల ద్వారా ఆత్మహత్యలు అనేవి చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే వందేళ్ళ జీవితాన్ని బలి చేసుకుంటున్న సందర్భాలు మనం ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. 

 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేట 70 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా నివేదికలలో వెల్లడించింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ కు గురవుతున్నారు. ఎంతోమంది యువకులు డిప్రెషన్ అలాగే ఆర్థిక సమస్యలే ఆత్మహత్యలకు ప్రధాన కారణమని ఏం కావాలి నిపుణులు చెప్పారు. అయితే ఆత్మహత్యలకు సంబంధించి పరిశోధనలు ఆసక్తికర విషయాలనేవి వెల్లడించారు. 

టోక్యో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూన్హి కిమ్ నేతృత్వంలో ఈ పరిశోధన అనేది జరిగింది. అయితే ఇందులో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యలు 15 నుంచి 18% వరకు సోమవారం రోజున జరిగాయని ఈ పరిశోధనలో వెల్లడించారు. బిఎంజె అనే మెడికల్ జర్నల్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను అన్ని కూడా ప్రచురించారు. ఇంతకీ సోమవారం ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎవరికి కూడా తెలియదు. దీని వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

31 -13
 టోక్యో యూనివర్సిటీ జరిగినటువంటి ఈ సర్వేలో భాగంగా 1971 నుంచి 2019 మధ్య దాదాపుగా 26 దేశాల్లో 1.7 మిలియన్ల ఆత్మహత్యలపై లోతైన విశ్లేషణ సర్వే జరిపారు. ఈ సర్వేలో అమెరికా, ఆసియా,  ఐరోపా దేశాల్లో జరిగిన ఆత్మహత్యలు డేటాను ఐరోపదేశాలైన చక్ పబ్లిక్, ఎస్టోనియా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లో జరిగిన ఆత్మహత్యలను అధ్యయనంలో చేర్చారు. ఈ దేశాల్లో ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు సోమవారం నాడే అధికంగా ఆత్మహత్యలు జరిగాయని వాదన తెరపైకి వచ్చింది. 

 సోమవారం రోజున ఆత్మహత్యలు ఎక్కువగా జరగడానికి పని ఒత్తిడి కారణమని నిపుణులు చెప్పుకొస్తున్నారు .సోమవారం పని ఒత్తిడి అలాగే సెలవుల తరువాత తిరిగి పనిచేయడం వంటి కారణాలు కూడా ఆత్మహత్యకు దారి తీస్తున్నాయని ఈ సర్వేలో తేల్చారు. సోమవారం అనగానే పని ఒత్తిడి అలాగే భవిష్యత్తు గురించి తెలియని ఒక ఆందోళన వేస్తుంది కాబట్టి ఈ కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లుగా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మానసికంగా అనారోగ్యంతో బాధపడే వారిలో కూడా చూసే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా సోమవారం రోజునే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఈ సర్వేలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

 అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియా మరియు హెచ్ఐవి, ఎయిడ్స్, రూమ్ క్యాన్సర్ కంటే ఆత్మహత్యలవల్లి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఈ పరిశోధనలో తేల్చారు. ముఖ్యంగా 15 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని  పరిశోధనలో తేల్చారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 95% మంది ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఈ పరిశోధనలో వెల్లడించారు. 

31 -14
 దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని కల్లారా ఏదో ఒక  తెలియని అలాగే సంబంధం లేని వంటి కారణాలతో చాలామంది కూడా ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మన నిత్యం టీవీలలో అలాగే సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మహత్యలు అనేవి చేసుకోకుండా ఉండడానికి ప్రభుత్వ అధికారులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మాత్రం ఇవి ఆగట్లేదు. 

అలాగని ఆదివారం సెలవు కావడంతో సోమవారం పని ఒత్తిడితో చాలా మంది కూడా ఇలాంటి దారుణమైన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా చదువు మీద ఒత్తిడి పెరగడంతో  ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వాధికారులు కూడా సిలబస్లనేవి తగ్గిస్తూ పాస్ మార్కులు అనేవి తగ్గించేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. 

 కాబట్టి అందమైన జీవితాన్ని డిప్రెషన్ అలాగే ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి నెల కూడా దాదాపుగా వేళల్లో ఈ ఆత్మహత్యలు వల్ల చనిపోతున్నారు. ఇక సంవత్సరానికి గాను 70 లక్షల మందికి పైగా ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆత్మహత్య ద్వారానే చనిపోతున్నారు. ప్రతిరోజు కూడా ఆత్మహత్యల ద్వారా కొన్ని వందల సంఖ్యలో మరణాలనేవి సంభవిస్తున్నాయి. 

31 -14
ఇతర అనారోగ్య సమస్యలు లేదా ఇతర వ్యాధుల పరంగా పోల్చుకుంటే కేవలం ఆత్మహత్య ల వల్లనే ఎక్కువగా చనిపోతున్నారని చాలా సర్వేలు వెల్లడించాయి. కాబట్టి ఇప్పటికైనా పని మీద ఒత్తిడితోనో లేదా ఆర్థిక సమస్యలతోనూ ఆత్మహత్యలు అనేవి దయచేసి చేసుకోకండి. మీ సమస్యలను ఒకటికి పది సార్లు ఆలోచించి ఎటువంటి మార్గంలో వెళ్తే ఇలాంటి సమస్యలు అనేవి తీరుతాయని ఆలోచనలు మీకు కలగాలి. అప్పుడే ఈ ఆత్మహత్యలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతారు. 

 భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది కచ్చితంగా ఉండాల్సిందే. కష్టాలు లేకుండా అలాగే సమస్య లేకుండా జీవితమైతే సాగదు. ప్రతి ఒక్కటి కూడా మనం అందిన అవకాశాన్ని చేదక్కించుకొని  అన్నిట్లోనూ కొత్త ఆలోచనతో  ముందుకు వెళితే ఆ ప్రయాణమే మనకు జీవిత గుణపాటాన్ని నేర్పిస్తుంది. కాబట్టి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ పుట్టుక తప్పదు. మన పురాణాల ప్రకారం జీవించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదనే విషయం తెలిసిందే.

 

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?