ఖాళీ కడుపుతో పసుపు నీరు.. గుండె జబ్బులకి చెక్ పెట్టడమే కాదు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...

ఖాళీ కడుపుతో పసుపు నీరు.. గుండె జబ్బులకి చెక్ పెట్టడమే కాదు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...

సహజంగా అందరి వంటింట్లో ఉండే పదార్థం పసుపు. ఇది లేకుండా వంటలు కి రుచి,  రంగు ఉండదు.. ఇది కేవలం రుచి రంగు కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా దీన్ని వాడుతూ ఉంటారు. దీనిలో ఎన్నో రకాల యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి వాటి నుంచి రక్షిస్తుంది. ఒత్తిడికి గురయ్యే వారికి కూడా పసుపు మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది.. పసుపు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం... పసుపు ఆరోగ్యాన్ని కాపాడే మెడిసిన్ లాంటిది. ఇది చాలా గాయాలకు మందుగా ఉపయోగపడుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. క్యాన్సర్ ను నివారించడానికి కూడా వినియోగిస్తారు. భారతీయులు అన్ని వంటల్లోను దీనిని వాడుతుంటారు. ఇది యాంటీ ఇన్ఫెక్షనల్ గా యాంటీ వైరల్ గా సహాయపడుతుంది.

 పసుపు క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ తగ్గించే సూపర్ ఫుడ్. పసుపులోని అనేక సమ్మేళనాలు మన ఆరోగ్యానికి సహాయపడతాయి. దీనిలో అత్యంత ప్రసిద్ధమైనది కర్కుమిన్. ఇది డిప్రెషన్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం చూద్దాం..
సీజన్ మారితే అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సహజం. అయితే వీటికి పసుపు నీరు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. చిటికెడు పసుపు ప్రాణాన్ని రక్షిస్తుంది..*పసుపు టైప్ టు డయాబెటిస్ చికిత్సలో సూపర్ మెడిసిన్గా వాడుతారు..
*పసుపు నీటిలోని నిర్విషికరణ శరీరం నుండి వర్ధాలను తొలగిస్తుంది. రక్తం శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. 
*పసుపు ట్యూమర్, సెల్స్ క్యాన్సర్ పెరగకుండా నిరోధిస్తుంది..

*అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కంట్రోల్ చేస్తుంది..
*పసుపులో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులు కీళ్లవాపులు లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
*పసుపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తిని బలోపితం చేస్తుంది. ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది..
*పసుపు లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
*ఇది జీర్ణశక్తిని పెంచడానికి ఉబ్బరం లక్షణాలను కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.
*అల్జిమర్ లాంటి మెదడు సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు రోజు పసుపు నీటిని తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?