Diabetes : డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి దీంతో చెక్ పెట్టండి ఇలా...

Diabetes : డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి దీంతో చెక్ పెట్టండి ఇలా...

డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి దీంతో  చెక్ ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని  వేధిస్తున్న సమస్య డయాబెటిస్. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. ఒక్కసారి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే.. షుగర్ పేషెంట్స్ కు గుండెపోటు పక్షవాతం, కిడ్నీలు దెబ్బ తినటం  కాళ్ళ సమస్యలు, లివర్ సమస్యలు, కళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోకపోతే శరీరాన్ని గుల్ల చేస్తుంది. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ జీవనశైలిలో మార్పులలో వ్యాయామం, ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

 కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ ను నియంత్రించవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇక అలాంటి ఆహారాల్లో అరటి పువ్వు ఒకటి. అరటి పువ్వులో తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటుంది. అది కాకుండా ఇందులో ఫైబర్ అండ్ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ అరటి పువ్వు షుగర్ పేషెంట్స్ కు సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. టైప్ టు డయాబెటిస్ సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అరటి పువ్వు రక్తంలోని చక్కెర లెవెల్స్ ను నియంత్రిస్తుంది. అరటి పువ్వులు యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ జింక్ ఆఫర్ క్యాల్షియం పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటాయి. ఈ మినరల్స్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

 అరటి పువ్వులు క్యాలరీలు తప్పుగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని ప్రకారం దీనిలో ఉండే కరిగే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ రక్తంలోని చక్కర స్థాయిలను కరిగించడంలో సహాయపడుతుంది. ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులోని విత్తనాలు హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి గాయం త్వరగా మారటానికి ఉపయోగపడుతుంది. అరటి పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను కలిగించే ఫ్రీ రాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను హరిస్తాయి. వయసు పైబడే ప్రక్రియను అరటి పువ్వు మందగింపు చేస్తోంది. అరటి పువ్వు కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది.

.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?