Holi celebrated bride's house : హోలీ సంబరాలు కొత్తగా వివాహమైన వధువు తన పుట్టింట్లోనే ఎందుకు జరుపుకోవాలో తెలుసా.?
ఈ రంగుల పండగకి సంబంధించి ఎన్నో సంప్రదాయాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన సోమవారం నాడు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారు. హోలీ అనేది కేవలం పండగ మాత్రమే కాకుండా ఒక ఉత్సాహం కూడా ఈ పండగ నుంచి మొదలవుతుంది.
పురాణాల ప్రకారం శ్రీహరి భక్తుడైన ప్రహల్లాద మౌలిక తన ఒడిలో ఉంచుకుని అగ్నిలో దూకుతుంది.అయితే భర్త ప్రహ్లాదుడికి ఎటువంటి ప్రమాదం కలగకూడదని హోలిక మంత్రం అగ్నిలో కాలిపోయి మరణిస్తుంది. అయితే తనకు కొద్ది రోజుల్లో పెళ్లి జరిగే అవకాశం అదే సమయంలో తన కాబోయే అత్తగారు కాబోయే భర్త హోలీ కాను కలువడానికి హిరణ్య కశ్యపు రాజ్యానికి వస్తారు.
హోలిక అప్పుడే మారిపోయింది అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతారు.. హోలిక కాలిపోయిన ప్రదేశానికి వెళ్లి చూడగా వాటిని చూసే తర్వాత అత్తగారు అక్కడికక్కడే కుప్పకూలిపోతారు.
హోలీ సంబరాలు:
కొత్తకోడలు తన పుట్టింట్లో హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు అందంగా ఆరోగ్యంగా ఉంటుందని విశ్వాసం. ఈ కారణంగా కొత్తకోడలను తన మొదటి హోలీ వేడుకలను తల్లి ఇంటిలో జరుపుకోవాలని ఈ సమయంలో పుట్టింట్లో సందడి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అత్తారింట్లో గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే గర్భిణీలు తమ పుట్టింట్లో హోలీ సంబరాలు జరుపుకుంటే సంతోషంగా ఉంటారని వారి విశ్వాసం..
ఆర్థిక పరిస్థితి బలంగా:
కొత్త కోడలు పాదం శుభప్రదం అని నమ్ముతారు. వీరి లక్ష్మీదేవితో అనుగ్రహించబడతారు. ప్రధానంగా కోడలు తన తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు కొత్త జీవితాన్ని అదృష్టాన్ని సంతోషాన్ని తెస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలోపితం అవుతుంది. ధాన్యాలకు డబ్బుకు కొరత అనేది ఉండదు..
కుటుంబంతో కలిసే అవకాశం;
పెళ్లయిన కొత్తలో తమ తల్లిదండ్రులతో కలిసి హోలీ వేడుకలను జరుపుకోవడం వలన కుటుంబంతో మరోసారి కలిసి వేడుకలు జరుపుకొని అవకాశం ఉంటుంది అని అదేవిధంగా కొత్తల్లుడు హోలీ వేడుకలు జరుపుకునేందుకు అత్తారింటికి వెళ్తాడు. హిందూ సాంప్రదాయాలకు ప్రకారం అల్లుడికి ప్రత్యేకత అతిధి మర్యాదలు చేశారు.
ఈ కారణంగా కుటుంబంలో వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. అంతే కాదు.. భార్య భర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. దీంతో మీరు మధ్య బంధం మరింత బలపడుతుంది... హోలీ వేల అత్తా కోడలు కలవకూడదు: హిందూ సంప్రదాయాల ప్రకారం హోలీ కా దహనాన్ని కలిసి చూస్తే వారి సంబంధంలో చీలిక ఏర్పడుతుంద ని ఈ కారణంగా పోలి వేడుకలను కొత్తగా పెళ్లయిన కోడలు అత్తమామ ఇంట్లో జరుపుకోకూడదని చెప్తుంటారు.
ఎందుకంటే కొత్తకోడలు అత్తారింట్లో సెట్ అయ్యేందుకు కొత్త సమయం పడుతుంది. ప్రధానంగా అత్తా కోడల మధ్య సంబంధం చాలా సున్నితమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే నవ వధువు తన మొదటి హోలీ వేడుకలను తల్లి ఇంట్లోనే జరుపుకోవాలని చెబుతారు..