మగవారు ఎక్కువగా ఫోన్ వాడితే ఈ సమస్యల బారిన పడక తప్పదు

మగవారు ఎక్కువగా ఫోన్ వాడితే ఈ సమస్యల బారిన పడక తప్పదు

ఇప్పుడు అంత టెక్నాలజీ నే మనల్ని నడిపిస్తుంది. పైగా సోషల్ మీడియాలో కూడా అందరు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రతి రోజులో సగం సమయం అంతా సోషల్ మీడియాతోనే సరిపోతుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం లా మారిపోతుంది. సోషల్ మీడియాలో సైట్లు యాప్లు అన్ని ఫోన్ లోనే ఉంటాయి దానికోసం మనం ఎక్కువ సమయం ఫోన్లోనే గడుపుతున్నాం. కాలక్షేపం కాకపోయినా ఫోన్ నిద్ర పట్టకపోయినా ఫోనే..ఏం చేయాలో తెలియకపోయినా ఫోనే. ఇలా అన్నింట్లో కూడా ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నాం. సోషల్ మీడియా వలన ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలామంది నిద్రపోయే వరకు కూడా ఫోన్ తోనే గడుపుతూ ఉంటారు. అయితే ఎక్కువగా ఫోన్ ఉపయోగించడం వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి. ఒకవేళ ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి. ఇలా అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాం... వైద్యులు అనేక విషయాలు మనతోనే షేర్ చేస్తున్నారు. 

అయితే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిద్రపోయే ముందు వరకు ఫోన్లోనే సమయాన్ని గడపడం మంచిది కాదు.మనలో చాలామంది ఎక్కువ సమయాన్ని ఫోన్తో గడుపుతూ ఉంటారు. పైగా ఉదయం లేచిన దగ్గరనుంచి నిద్రపోయే వరకు ఫోన్లోనే అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. సాధారణంగా మన గ్రాడ్యుయేషన్ నుంచి బ్లూ టైట్ అనేది వస్తుంది. అది నిద్ర పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా పరిశోధకులు కొన్ని పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించి మనతో అనేక విషయాలు చెప్పారు. ఇవి చూసారంటే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. పైగా ఇది నిజంగా చాలా చిన్న సమస్య లాగా అనిపిస్తుంది. కానీ ఇవి చాలా పెద్ద సమస్యలు. రాత్రి నిద్రపోయే వరకు కూడా ఫోన్ చూసారంటే ఎన్నో సమస్యలు వస్తాయి. చాలా మందికి ఈ విషయం తెలీదు. అలాగే అనారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే నిద్రపోయే వరకు ఫోన్ చూడటం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా చేసిన అధ్యయనం కొరకు ప్రకారం వర్చువల్ మీటింగ్లో 20- 20 మీటింగ్ లో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది.

సాధారణంగా మనం ఫోన్ ఉపయోగిస్తూ ఉంటాం కదా.. అయితే సాయంత్రం పూట, రాత్రి వేళలో ఫోన్ లైట్ కనుక మన మీద పడితే మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. దీనివల్ల మాకు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువ‌ల్ల మ‌గ‌వారు వీలైనంత వరకు ఫోన్ కి దూరంగా ఉంటేనే వారి ఆరోగ్యానికి  మంచిది. అలాగే స్టడీ ప్రకారం వెర్టిలిటీ మీద మెయిన్ స్పెర్మ్ మీద ప్రభావం పడుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నిజంగా ఈ రోజుల్లోనే అనేకమంది రాత్రులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే.. చాలామంది తెలియకుండా ఫోన్లో ఎక్కువ పడుతుంది అని పట్టించుకోకపోతే కష్టం.  కాబట్టి ముందుగానే ఇటువంటి విషయాలను గమనించి ఫోన్ కి దూరంగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్ గా తీసుకొని దూరంగా ఉండటం మంచిది. దీనిని సీరియస్ గా తీసుకొని తప్పక అనుసరించండి. ముఖ్యంగా సాయంత్రం వేళలో రాత్రి వేళలో దూరంగా ఉండటం మంచిది. లేదుఅంటే ఇన్ ఫెర్టిలిటీకి దారితీస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబల్ హెచ్ ఓ చెప్పిన ప్రకారం మన భారతదేశంలో 23% మగవాళ్ళు ఇన్పెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారు. మొత్తం జనాభాలో 15 నుంచి 20% వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?