టాబ్లెట్ వేసుకుని చల్లని నీరు తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
కొన్ని రకాల మందులు రక్తంలో కలిసి ప్రభావం చూపించడానికి ఐదు ఆరు గంటల సమయం కూడా పడుతుంది. ఇలా వేసుకుంటే రక్తంలో త్వరగా కలుస్తుందట. మనం ఎటువంటి టాబ్లెట్ అయినా చల్లటి నీటితో వేసుకుంటాం. కొంతమంది మాత్రం గోరువెచ్చని నీటితో మాత్రమే ఎందుకు ఇష్టపడతారు. దీనివల్ల మందులు బాగా పనిచేస్తాయి. నమ్ముతారు. అయితే నేరుగా మాత్రలు వేసుకునే కంటే గోరువెచ్చని నీటితో టాబ్లెట్లు వేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. చల్లని నీటితో మాత్రలు వేసుకుంటే శరీరంలో కరగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మాత్రలు వేసుకునేందుకు చిన్న పిల్లలు మారం చేస్తే కొంత మంది పేరెంట్స్ పాలు లేదా వాటిని వేయటానికి ప్రయత్నిస్తారు. సహజంగానే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వేసుకుంటారు. అయితే పాలు టీ కాఫీలతో మాత్రమే వేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు అని వైద్యులు చెబుతున్నారు. కాఫీ , టీలతో మాత్రమే వేసుకుంటే అస్తమా , ఉబ్బసం సమస్యలు వస్తాయంట.. యాంటీబయోటిక్స్ అంటే కొన్ని రకాల మాత్రలు పాలతో వేసుకుంటే పూర్తి ప్రభావ రహితంగా మారిపోతాయంట. నేరుగా మాత్రలు మింగితే మొదటికే ముప్పు. ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి చాలా మంచివి.