Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ చేయడం లేదా..? అయితే మీరు ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే.. 

Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ చేయడం లేదా..? అయితే మీరు ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే.. 

Breakfast:  భూమ్మీద బతికే ప్రతి జీవికి ఆహారం అనేది చాలా అవసరం.  అలాగే ప్రతిరోజు ఆహారం తీసుకోకుండా ఉండడం అనేది పెద్ద సవాలే అని చెప్పాలి. రోజుకి మూడు పూటలా ఆహారం తీసుకోవడం అనేది మానవుని సాధారణ పని. అలాంటిది కొంతమంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయకుండానే తమ పనులలో వారు మునిగిపోతుంటారు. కానీ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల చాలానే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వైద్య నిపునులు చెబుతున్నారు. 

 ఒక మనిషి సాధారణంగా రోజుకి మూడు పూటలు ఆహారాన్ని సేవిస్తుంటాడు. కొంతమంది మాత్రం రోజుకి రెండు కోట్ల మాత్రమే ఆహారం తీసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇంకొంతమంది మాత్రం ఆహారం బదులు పిండి వంటకాలును తింటూ ఉంటారు. అయితే వైద్యుని పునులు మేరకు ఈరోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల జరిగే ఎన్నో నష్టాలు గురించి అలాగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 

మనిషి ఈ సాధారణంగా మూడు పూట్ల అన్నం తినడం మనం చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది వ్యక్తులు ఉదయం పూట వెంటనే ఆఫీసులకు లేదో ఇతర పనులకు వెళ్లాలని చెప్పేసి మార్నింగ్  బ్రేక్ ఫాస్ట్ అనేది మానేస్తూ ఉంటారు. అలా మానేయడం కొన్ని రోజులు అయితే పర్లేదు.  కానీ అదే విధంగా బ్రేక్ ఫాస్ట్ మానేసి ఇలా కొన్ని నెలలపాటు లేదా సంవత్సరాలు పాటు చేస్తే మన ఆరోగ్య విషయంలో మాత్రం ఏదో ఒక అనారోగ్యం వల్ల ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. 

19 -11

 బరువు

 మనిషి సాధారణంగా మూడు పూట్ల ఎక్కువ మోతాదులో అన్నం తీసుకోవడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారని అనుకుంటారు. దానివల్ల కొంతమంది అయితే ఏకంగా భోజనాన్ని రెండు పూటలా లేదా ఒక పూట తినకుండా మానేయడం చేస్తూ ఉంటారు. కానీ వైద్య నిపుణుల చెప్పినది ఏమనగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ఎవరైతే మానేస్తారో వారు ఎక్కువగా రాత్రులు పూట భోజనం సమయంలో ఎక్కువ మోతాదులో అన్నం తీసుకోవడం వల్ల ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే రాత్రిపూట ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నాం కాబట్టి  ఉదయం పూట కూడా ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

 టైపు -2 డయాబెటిస్

 మనం ఉదయం పూట అల్పాహారం  మానేయడం వల్ల మనకి ఎన్నో రకాలుగా వ్యాధి గురవడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మన శరీరానికి గ్లూకోజ్ సరిగా అందదు. దీనివల్ల రక్తం లో చక్కెర స్థాయి తగ్గుతాయి. అలాగే ఉదయం అల్పాహారం తీసుకోకుండా రాత్రివేళల భోజనం సమయం ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి బరువు పెరిగి డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 మానసిక ఆరోగ్య సమస్యలు

 మనం అల్పాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి మానసికంగా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. నిపుణులు చెప్పిన పరంగా చూసుకుంటే న్యూరోట్రాన్స్మిటర్ మరియు సెరిటోనిన్ అనేవి అల్పాహారం తీసుకున్నప్పుడు విడుదలవుతాయి. దీంతో ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా మనుషులకు చిరాకు అనేది వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం అనేది మానవ జీవనభాగంలో ఎంతో ముఖ్య పాత్రగా పోషిస్తూ ఉంది. 

19 -12

 గుండె జబ్బులు

 మానవుడు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా గుండె జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మానవుని శరీరంలోని  రక్తానికి సంబంధించి గుండెపోటు అలాగే రక్తపోటులకు గురవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

 పోషకాహార లోపం

 భూమి మీద ఉన్న మానవుడికి ఆహారం అనేది ఎంతో ఉపయోగకరం కాబట్టి మూడు పూటలా తగినంత భోజనం తీసుకోవడం మంచిదని వైద్యుడు చెప్పుకొస్తున్నారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మనిషికి పోషకాహార లోపం  దీనివల్ల మనిషి  ఏ పనులలో అయినా సరైన శ్రద్ధని చూపించలేక పోతాడు.   ఇంతే కాకుండా శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్  వంటి మొదలగు పోషకాలు అనేవి పుష్కలంగా లభించవు కాబట్టి  మనిషి పోషకాహారలోపానికి గురి అవాల్సి వస్తుంది.  కాబట్టి ఉదయం పూట ఎంతో కొంత అల్పాహారం తీసుకోవాలని వైద్యుని పునులు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. 

 ప్రతి ఒక్కరూ ఉదయం పూట అలాగే మూడు పూటలు అన్నం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు అనేవి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఉదయం పూట ఎన్ని పనులు ఉన్నా సరే ఎంత కొంత అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల అది మీ రోజువారి జీవితంలో ఎంతో  ప్రభావితం లేకుండా చూస్తుంది. కాబట్టి తగు మోతాదులో ఎంతో కొంత రోజు ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?