Husband Affair: భార్యలకు ఈ నాలుగు విషయాలు దాచి ఉంచాలి.. తెలిస్తే మీ జీవితం గందరగోళమే...!
సాధారణంగా కుటుంబాలు అనగా ఏదో ఒక రోజు గొడవ పడుతూ మళ్లీ కలిసిపోతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పక్కాగా గొడవ పడకుండా ఉంటూ ఉండాలి అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. ముఖ్యంగా భార్యకు భర్తలు అనేవారు కొన్ని విషయాల్లో చెప్పకుండా ఉంటే బెటర్ అని కొంతమంది అనడంతో పాటు ఏకంగా చాణిక్య నీతి శాస్త్రంలో కూడా రాసి ఉంది. దాన్ని బట్టి ప్రతి ఒక్క మగవాడు కూడా ఆడవాళ్ళకి పొరపాటున కూడా ఈ యొక్క నాలుగు విషయాలు చెప్పకూడదు అంట. అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బలహీనత
సంపాదన
మన చాణిక్య నీతి శాస్త్ర ప్రకారం భర్తలు ఎప్పుడు కూడా వాళ్ళు సంపాదించే సంపాదన సమాచారాన్ని మొత్తం భార్యకు తెలియకుండా ఉంచాలి. మగ వాళ్ళు సంపాదించే మొత్తం సంపాదన గురించి తక్కువ సమాచారం ఇవ్వడం బెటర్ అని చాణిక్య నీతి శాస్త్రంలో రాసి ఉంది. మీరు కచ్చితంగా మీ సంపాదన గురించి భార్యలకు చెప్తే మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఒక రూపాయి దగ్గర అయినా సరే పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీ భార్యల దగ్గర మీరు సంపాదించే మొత్తాన్ని కూడా ఎప్పుడు వివరించొద్దు. తద్వారా మీరు భవిష్యత్తులో మీ కుటుంబంతో ఆనందంగా గడపవచ్చు. తక్కువ సంపాదన చూపిస్తే మీ భార్య కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఖర్చులను తగ్గించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు సంపాదించే సంపద గురించి ఎప్పుడూ కూడా ఎటువంటి సమాచారం మీ భార్యకు తెలియనివ్వకండి.
దానం
సాధారణంగా మానవులు తమ జీవితంలో ఒక్కసారి అయినా సరే దానం చేసి ఉంటారు. ఇలా దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం అనేది వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో మగవారు ఎప్పుడైనా దానం చేస్తే అది మీ భార్యలకు తెలియనివ్వకుండా చేయండి. ఎందుకంటే పొరపాటున కూడా మీ భార్యకు తెలిస్తే మీరు చేసినటువంటి దానం కూడా వృధా అయిపోతుంది. అంతేకాకుండా దానివల్ల మీకు పుణ్యం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఇతరులకు చేసిన దానాన్ని రెండో కంటికి తెలియకూడదని అందరూ అంటారు. అలా చేస్తేనే మీకు పుణ్యం తో పాటు భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా సరే ఆపద అనేది వస్తే మీకు కూడా దానం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చేసే ప్రతి దానం గురించి మీ భార్యకు తెలియకుండా ఉండడమే మేలు. కాబట్టి ఈ చాణిక్య నీతి శాస్త్రం ద్వారా నడుచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
అవమానం
చాణిక్య నీతి శాస్త్రం ప్రకారం ఎవరు కూడా ఇటువంటి సందర్భంలో తమ యొక్క భార్యపై అవమానం అనేది చూపించకండి. ఎందుకంటే ఏ ఒక్క భర్త అయినా సరే భార్యపై అవమానపడితే ఆ భార్య అనేది అసలు సహించదు. అటువంటి సమయాల్లో మగవాళ్ళు ఆడవారిని శాంతింప చేయడానికి ఎటువంటి పనులు చేసినా సరే అవి అంత త్వరగా సరిదిద్దుకోవు. దీనివల్ల మొత్తం ఫ్యామిలీనె ఇబ్బందుల్లో పెట్టిన వారవుతారు. కాబట్టి ఇప్పుడు కూడా మీ జీవిత భాగస్వామిని అనుమానించడం అనేది చేయకండి. ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడుకుంటే తప్ప పరోక్షంగా ఆమెపై అనుమానపడితే వాళ్ళు సహజంగా దాన్ని అంత ఈజీగా మర్చిపోరు. తద్వారా జీవితాంతం మొత్తం మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ చాణిక్య నీతి శాస్త్రం ద్వారా మనం ఈ నాలుగు విషయాలను గుర్తించాలి.
ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నో గొడవలు మనం చెప్పుకున్న నాలుగు విషయాలు ద్వారానే జరుగుతాయని మనందరికీ ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా మనం దానం చేయడం, బలహీనతలు,మన సంపాదనలు అలాగే అవమానాలు అలాగే అనుమానాలు అనేవి ఎప్పుడూ కూడా మనిషి జీవితానికి చెడుగా భావిస్తూ ఉంటాం. వీటి వల్ల అనేక కుటుంబాలు ఇప్పటికే చాలా బాధలు అలాగే గొడవలతో పాటుగా ఇబ్బందులు కూడా పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
కాబట్టి మన జీవితం సంతోషంగా గడపాలి అని అనుకుంటే ఈ నాలుగు విషయాలను భర్తలు భార్యల దగ్గర అసలు చెప్పకూడదు. ఇలా చెప్పకుండా ఉంటేనే మనం జీవితంలో ముందుకు సాగుతూ ఆనందంగా గడిపేస్తాం. లేదంటే మనిషి పాడెక్కేవరకు ఇలాంటి అవమానాలు,ఇబ్బందులు అనేది మన జీవితాంతం మొత్తం వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క ఆచార్య చాణిక్య నీతి శాస్త్రం పట్ల భక్తితో నడుచుకుంటే అన్నీ కూడా సర్దుమణుకుతాయని తెలుస్తుంది.