Nutrition Food: యువతలలో కొన్ని లోపాలను గుర్తించిన నేషనల్ న్యూట్రిషన్ సర్వే... వెంటనే యువత అంతా ఇలా చేయకుంటే కష్టమే..?
ప్రస్తుతం జీవిస్తున్న ప్రతి ఒక్క యువత కూడా ఈ సమాజానికి ఎంతో అవసరం. ప్రతి ఒక్క యువతీ మరియు యువకుడు అనేవాడు ఈ దేశంలో ప్రతి ఒక్క రంగం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం ఉన్న యువత వల్లే సాధ్యమవుతుంది. ప్రస్తుత కాలంలో ఈ ఎంగేజ్ లో ఉన్న పిల్లలు కూడా చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా ఎంతోమంది నిత్యం ఏదో ఒక పనిలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అలాగే నిత్యం ఏదో ఒక పని చేస్తూ కొన్ని పనులను మర్చిపోదు
ప్రస్తుతం ఉన్న కాలంలో యువత అంతా ఉదయాన్నే అల్పాహారం కూడా తీసుకోకుండా పట్టణాల్లో ఉద్యోగాల కోసం బయలుదేరి అక్కడ గంటలపాటు కంప్యూటర్స్ ముందు కూర్చొని నిత్యం ఏదో ఒక పని చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న సందర్భంగా ఇలాంటి లోపాలు కలిగే అవకాశం ఉందని ఆ సర్వే వారు తెలిపారు. ఈ సర్వే తో రేవతి దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా చర్చించుకుంటున్న విషయమే ఇది. చిన్న పిల్లలందరూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరేనా విధివిధానాలను జీవితంలో పాటించాలని కోరారు.
ఇప్పుడు మనం దేశమంతటా కూడా ఈ యొక్క పోషకాహార లోపం మరియు విటమిన్ల లోపం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే పనులను చేయించాలని వారికి సరైన విధివిధానాలు ఏంటో తెలిపి మంచిగా ఆరోగ్యంగా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ సర్వే వారు తెలిపారు. ఎక్కువమంది ప్రజలలో యువత మాత్రమే ఎక్కువగాపనిచేయలేకపోవడం, వెంటనే నీరసం అలాగే ఎక్కువ సమయం పాటు నిద్రించకపోవడం, ఇంకా ఎన్నో రకాలు అయినటువంటి సమస్యలకు గురవుతూ మా దృష్టికి రావడం వల్ల మేము సర్వే చేశామని నేషనల్ న్యూట్రిషన్ సర్వే వాళ్ళు తెలిపారు.
అయితే ప్రస్తుతం అందరిలో ఉన్న ఈ లోపాలను వెంటనే అతిక్రమించి మంచి ఆరోగ్యంగా ఉండేలా ఫలు సూచనలను డాక్టర్లు వెంటనే అందించాలని చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ సరైన సమాధానం ఏంటంటే మంచి పోషకాహార ఆహారం తీసుకుని రోజు కూడా సరైన వ్యాయామం అలాగే పలు డాక్టర్లు సూచనలు మెరుపు యోగ డేటింగ్ లో లాంటివి చూసుకొని డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవడం మంచిదని తెలిపారు.
ప్రతి ఒక్కరూ రోజు కూడా ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ప్రస్తుతం ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాత ఏదైనా పని మనం చేయగలం. కాబట్టి ఒత్తిడి ఉన్నటువంటి పనులను పక్కనపెట్టి శరీరానికి కాస్త విశ్రాంతి కలిగించడం అలాంటి పనులు చేయాలని చెప్పి వారు కోరారు. ప్రకృతి పరంగా ఎటువంటి హాని కూడా జరగకుండా మనమందరం ముందే జాగ్రత్తగా ఉండి జీవితాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకునేలా సరైన మార్గంలో నడవాలని అలాగే ప్రతిరోజు కూడా ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు, పండ్లను తింటూ కాలుష్య బారిన పడకుండా పరిశుభ్రత గా ఉంటూ జీవనాన్ని సాగించాలని కోరారు.