Summer Food : సమ్మర్ లో వీటిని అస్సలు తినకండి.. తిన్నారంటే తిప్పలు తప్పవు...

Summer Food :  సమ్మర్ లో వీటిని అస్సలు తినకండి.. తిన్నారంటే తిప్పలు తప్పవు...

 

Summer Food : వేసవి కాలంలో అందరూ ఎక్కువగా చల్ల చల్లని డ్రింకులను తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. శరీరం ఎక్కువగా చల్లటి పదార్థాలన్ని కోరుకుంటుంది. చల్లటి వాటిని ఈ వేసవి కాలంలో తింటే పర్లేదు.. కానీ ఈ ఎండాకాలంలో ఎక్కువగా మసాలా దినుసులు తీసుకున్నారంటే ప్రమాదంలో పడక తప్పదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అసలు ఈ వేసవి కాలంలో ఏం తీసుకోవాలి.? ఏం తీసుకోకూడదు అనే విషయాలను మనం జాగ్రత్తగా తెలుసుకుందాం..

సమ్మర్లో డిహైడ్రేషన్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన ఆహారంలో ఆరోగ్య కరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. తరచుగా వేడి సీజన్ లలో స్పైసీ ఆహారం కి దూరంగా ఉండమని చెప్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సమ్మర్లో మసాలా కలిపిన భోజనం చేయవద్దు. అయితే పుదీనా, పసుపు, యాలకులు వంటి మసాలా దినుసులు చల్లదనాన్ని కలిగిస్తాయి.

401 -1

ఇంగువ:
ఇంగువ మన భారతీయ వంటకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో కొద్దిగా ఇంగువను జోడించడం వల్ల దాని రుచి అధికమవుతుంది జీవ క్రియకు మంచిది. అయితే వాపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వేసవిలో ఇంగువకు దూరంగా ఉండటం మంచిది..
లవంగాలు:
లవంగాలు ప్రతి ఒక్కరు ఇంటి గదిలో ఉంటాయి. మరియు వేసవికాలంలో వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా రక్త ప్రసరణ సమస్య ఉన్నవారు వేసవిలో  లవంగాలకు దూరంగా ఉండమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
వెల్లుల్లి:
ఆహారంలో వెల్లుల్లి చేర్చుకుంటే ఆహారానికి రుచి అధికమవుతుంది అన్న విషయం అందరికీ తెలిసింది. అయితే చలికాలంలో వేల్లులి తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ వెల్లుల్లి అధికంగా తినడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ వేసవికాలంలో తక్కువగా తీసుకుంటే మంచిది. లేదంటే అజీర్ణం నోటి దుర్వాసన సమస్యలు
ఎదుర్కోవాల్సి ఉంటుంది..

401 -2

మిరపకాయలు;
మిరపకాయలు లేకుండా భారతీయ వంట ఎప్పటికీ పూర్తికాదు. మిరపకాయ పచ్చిది మాత్రమే కాదు. ఎరుపు పొట్టి మిరపకాయలు ఎండి మిర్చి అన్ని రకాల మిరపకాయలను మన ఆహారంలో వినియోగిస్తాం.. అయితే ఈ వేసవిలో మిరపకాయలు ఎక్కువగా వెయ్యకపోవడమే మంచిది. ఎందుకంటే ఏసవిలో అన్ని మన శరీరంలో సమస్యలను కలిగిస్తాయి.

అల్లం;
అల్లం లో మన శరీరానికి మేలు చేసి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే విటమిన్లు, కాపర్ మరియు మెగ్నీషియం అల్లం లో ఉన్నాయి. కానీ అల్లం  అధికంగా ఆహారంలో చేర్చుకుంటే ఇది మన శరీరంలో వేడిని పెంచుతుంది.  దీనివలన వేసవిలో అనవసరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి..

అయితే ఈ మసాలా దినుసులకు దూరంగా ఉండడమే మంచిది. వీటిని మితంగా వినియోగించడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఏది తీసుకున్న మితంగా తీసుకుంటూ ఈ వేసవిలో మంచి పానీయాలను తాగుతూ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ గురి అవ్వకుండా ఉంటుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?