okra : బెండకాయతో ఈ మూడు కలిపి తినకూడదు.. తిన్నారంటే బాధపడవలసి వస్తుంది.
బెండకాయ తింటే కచ్చితంగా బరువు తగ్గుతారు. కాబట్టి బెండకాయను రెగ్యులర్గా మీ డైట్ లో చేర్చుకోండి. బెండకాయలు విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా మరియు ఎముకలను స్ట్రాంగ్ గా తయారు చేయడంలో బాగా సహాయపడుతుంది. బెండకాయలు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ లోపంతో బాధపడే వాళ్ళు బెండకాయలు రెగ్యులర్గా డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో కూడా బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దీని అర్థం కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే కచ్చితంగా గుండె సంబంధిత వ్యాధులు రావు.. అందువల్ల బెండకాయ రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆహారంలో ఎక్కువ భాగం బెండకాయని జోడిస్తే మీకు సరిపడా ఫైబర్ చక్కగా దొరుకుతుంది. మీరు చేరిన వ్యవస్థ మెరుగుపడుతుంది. పేగులు చక్కగా శుభ్రంగా ఉంటాయి. తిమ్మిర్లు కానీ ఉబ్బరం గాని పేగు సంబంధిత సమస్యలు గానీ మలబద్ధకం ఇలాంటివి ఉండవు. అలాగే ఆస్తమాతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు రెగ్యులర్గా బెండకాయ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్న బెండకాయలు వేటితో కలిపి తింటే ప్రమాదమో ఇప్పుడు చూద్దాం.. అంతకంటే ముందు మరికొన్ని కాంబినేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. మరి అందరికీ బాగా తెలిసిన కాంబినేషన్ ఫుడ్ పొట్లకాయ, కోడిగుడ్డు ఈ రెండుకలిపి తినడం వల్లమనం తీసుకున్న ఆహారం పూర్తిగా చేరడం కాకపోతే యాది కారకమైన ఆసిడ్స్ తయారవుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా పొట్లకాయ తినాలి అనుకుంటే దాని విడిగా తినండి. కొంతమంది విటమిన్ సి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.