Revanth Reddy: అత్యంత శక్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డికి 39వ స్థానం
On
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 16వ స్థానం, సోనియాగాంధీకి 29వ స్థానం. ప్రియాంక గాంధీకి 62వ స్థానం, మల్లికార్జున ఖర్గే 36వ స్థానం దక్కించుకున్నారు. కాగా తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతుడిగా తయారయ్యరని ఇండియన్ ఎక్స్ప్రెస్ చేపట్టిన సర్వేలో తేలింది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు అతి తక్కువ కాలంలోనే ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. కాగా బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్క నాయకుడికి ఈ 100 మంది జాబితాలో చోటు దక్కలేదు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...