Nalgonda : 13న భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Nalgonda : 13న భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి



Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 8( క్విక్ టుడే ) : ఈనెల 13న నల్లగొండలో నిర్వహించే బిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కార్యకర్తలు నాయకులు ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,.టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్త అమిత్ రెడ్డి లు కోరారు. ఈనెల 13న ఛలో నల్ల‌గొండ భారీ బహిరంగ సభ పోస్టర్ ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి ఆవిష్కరించారు.

809కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం గులాబీ దళపతి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, నార్కట్ పల్లి మండలాల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ చెరకు సుధాకర్ , షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?