Gundala : బీజేపీ గుండాల మండల అధ్య‌క్షుడిగా రావుల మల్లేష్ నియామకం

Gundala : బీజేపీ గుండాల మండల అధ్య‌క్షుడిగా రావుల మల్లేష్ నియామకం

గుండాల, క్విక్ టుడే : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుగా మాజీ సర్పంచ్ రావుల మల్లేష్ ను జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్   నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు  దాసరి మల్లేశం, బూర నరసయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి అశోక్ గౌడ్, గుండాల మండల బీజేపీ నాయకులకు , కార్యకర్తలకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,

 

రానున్న ఎంపీ ఎన్నికల్లో బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం తన వంతు కృషిగా పనిచేస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు పనిచేస్తానని వారు అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు, గ‌తంలో రావుల మల్లేష్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా, బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా పలు పదవులలో పనిచేశారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?