chrome browser : క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా.. అయితే ఈ న్యూస్ మీకోసమే..?
అతిపెద్ద సమస్య ఏంటంటే. క్రోమ్ లో ఒక భాగమైన Fed CM లొ సమస్యలు ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్లు తెలియజేశారు. ఈ మిస్టేక్ వల్ల దీనిని వాడిన తర్వాత బ్రౌజర్ మెమరీని హ్యాకర్లు గందరగోళానికి గురిచేస్తాయి. అంతేకాక హానికరమైన కోడ్ ని కూడా రన్ చేస్తాయి.V8 వెబ్ సైట్ కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా జావాస్క్రిప్ట్ ను రన్ చేసే క్రోమ్ లోని ఒక భాగం.బ్రౌజర్ లో ఇది ఫేక్ కోడ్ ని ఉంచడానికి లేదా తీసివేయటానికి యాకర్లకు మార్గం చూపే ప్రమాదాలను కలిగి ఉంటుంది. వెబ్ పేజీకి హానికరమైన యూజర్లను రీ కనెక్ట్ చేయొచ్చు. ఈ పేజీకి వెళ్ళినట్లయితే కంప్యూటర్ల పై దాడి చేసేందుకు క్రోమ్ లోని సమస్యలను ఉపయోగిస్తారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని దొంగలిస్తారు. కంప్యూటర్లో బ్యాడ్ సాఫ్ట్ వేర్ ని ఇన్స్టాల్ చేస్తారు లేక కంప్యూటర్ నే స్వాధీనం చేసుకుంటారు. అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.ఎందుకు అనగా గూగుల్ సరికొత్త పిక్స్ లతో వాటిని పరిష్కరిస్తుంది.ఆ క్రోమ్ బ్రౌజర్ కొత్త వెర్షన్ ని అప్డేట్ చేయటం ద్వారా ఈ సమస్యలను అడ్డుకోవచ్చని CERT-in తెలిపింది. దానిని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..
తెలియని వ్యక్తులు పంపే మెసేజ్ పైన కూడా క్లిక్ చేయకూడదు .వాటిలో గల యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు. వీటి ద్వారా హ్యాకర్లు ఎక్కువగా యూజర్లను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు.ఇది చెడు వెబ్ సెట్ డౌన్ లోడ్ ని కనిపెడుతుంది.వాటిని డిలీట్ చేయడానికి దీనిని ఆపడం ద్వారా కంప్యూటర్ ని రక్షించుకోవచ్చు..