credit card careful : కరెంట్,వాటర్,గ్యాస్ బిల్స్ క్రెడిట్ కార్డుతో కడుతున్నారా..? అయితే జాగ్రత్త...

credit card careful : కరెంట్,వాటర్,గ్యాస్ బిల్స్ క్రెడిట్ కార్డుతో కడుతున్నారా..? అయితే జాగ్రత్త...

credit card careful : ప్రపంచంలో క్రెడిట్ కార్డు వారే వారి సంఖ్య చాలా వరకు పెరిగిపోయింది అన్న సంగతి మనకి తెలిసిందే. దేశంలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగించి మనం ఎన్నో ఖర్చులు చేస్తుంటాం.

క్రెడిట్ కార్డుతో ఎన్నో రకాల ట్రాన్సక్షన్ల చేస్తున్నారు.అయితే కొన్ని కేట గిరీలకు చెందిన ట్రాన్సాక్షన్ల పై ఎక్కువ చార్జీలు పడే అవకాశాలు ఉన్నాయని క్రెడిట్ కార్డు యూజర్లు గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల జాబితాలో ముందు వరుసలో ఉన్న యెస్ బ్యాంక్,ఐడిఎఫ్ సి బ్యాంకులు తమ క్రెడిట్ కార్డును ఉపయోగించేవారి కి షాక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.

37 -1

యుటిలిటీ ట్రాన్సాక్షన్ల పై సర్ చార్జీలను తీసుకొచ్చింది. అంటే కరెంట్, వాటర్, గ్యాస్, ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ సర్వీసెస్ వంటి బిల్లులు కట్టినట్లయితే వాటిపై ఎక్కువ సర్ చార్జీలు విధిస్తున్నారు. ఈ సర్జీలు మే1,2024 నుండి అమలులోకి వస్తున్నట్లుగా బ్యాంకు వారు తెలిపారు. ఇంకోవైపు గత కొద్ది నెలలుగా చూసినట్లయితే చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు పలు బెనిఫిట్స్ తొలగించారు.

ముఖ్యంగా యు టిలిటీ బిల్స్, ఇన్సూరెన్స్, రెంట్ పేమెంట్లపై వచ్చే రివార్డు పాయింట్లలో కోత పెట్టటం లేక పూర్తిగా తీసివేయటం వంటివి చేపట్టారు.  ప్రస్తుత కాలంలో యాక్సిస్ బ్యాంకు తమ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను చాలావరకు తగ్గించింది. ఈ తరుణంలో ఇతర బ్యాంకులు, కార్డు జారీ కంపెనీల సైతం తన క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను సవరిస్తున్నారు.

యెస్ బ్యాంకు క్రెడిట్ యూజర్లు యుటిలిటీ బిల్ పేమెంట్ చేస్తే వారి బిల్లు అమౌంట్ రూ.15,000 దాటింది. ఈ క్రమంలో 1 శాతం సర్ చార్జి ప్లస్ డిఎస్ టి పై ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే యెస్ బ్యాంకు ప్రైవేట్ క్రెడిట్ కార్డుకు ఈ యుటిలిటీ సర్ చార్జ్ లు వర్తించవు. అంతే మీ క్రెడిట్ కార్డు తో చేసే యుటిలిటీ అనగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్,ఇంటర్నెట్ బిల్లు మొత్తం కూడా రూ.15,000 కన్న తక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి సర్ చార్జీలు కట్టే అవసరం లేదు.

37 -2

ఒకవేళ ఈ లిమిట్ గనుక దాటినట్లయితే అప్పుడు 1 శాతం సర్ చార్జీ ప్లస్ 18 శాతం జిఎస్ టి కట్టాల్సి ఉంటుంది.. ఐడిఎఫ్ సి బ్యాంకు విషయానికి వచ్చినట్లయితే యుటిలిటీ బిల్స్ 20000 దాటితే ఆ టైంలో 1 శాతం సర్ చార్జీ ప్లేస్ జిఎస్ టి పడే అవకాశం ఉంది. అంతే ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డు లకు ఈ సర్ చార్జీలు వర్తించవు అని తెలిపింది.

ఆయా క్రెడిట్ కార్డులు కాకుండా వేరే క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న వారు యుటిలిటీ బిల్ పేమెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించలి అని తెలిపింది. రూ.20వేలు దాటినట్లయితే 1 శాతం సర్ చార్జీ ప్లస్ 18 జిఎస్ టి కట్టవలసి ఉంటుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?