సిమ్ లేకుండా ఫోన్ కాల్స్ చేయవచ్చు..? ఎలాగో తెలుసా..?
On
మన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మరొక కొత్త పీచర్ అందుబాటులోకి వచ్చింది. X లేదా ట్విట్టర్ యూజర్లు ఇప్పుడు మన ఫోన్ నెంబర్ కు కనెక్ట్ చేయకుండా ఈ ట్విట్టర్ ద్వారా కూడా వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ కూడా చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికోసం ఎటువంటి ప్రీమియర్ సబ్ స్క్రిప్షన్ కొనవలసిన అవసరం లేదు. ఎన్రిక్ బర్రగన్ అనే మాజీ ఇంజనీర్ X లో దీని గురించి తెలియజేశారు. ప్రీమియర్ సబ్ స్క్రిప్షన్ లేని వారి కోసం ఆడియో మరియు వీడియో ఫోన్ కాల్స్ ను గురించి వారికి తెలియజేస్తున్నారు. దీనిలోని యూజర్ల ద్వారా ఎవరి నుండి అయినా ఫోన్ కాల్ తీసుకోని ఆ ఫోన్ ఉపయోగించేవారు. అడ్రస్ బుక్ లో గల అకౌంట్ ద్వారా మాత్రమే ఫోన్ కాల్స్ ను స్వీకరించగలరు. ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు రెండు అకౌంట్స్ ఒక్కసారైనా DM ద్వారా ఇంటరాక్ట్ అవ్వాల్సిందే.
Related Posts
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...