Human Life 130 years : ఇకపై మానవుల ఆయుష్షు 130 సంవత్సరాలు.. శాస్త్రవేత్తల పరిశోధనలు సక్సెస్..
అయితే చైనా శాస్త్రవేత్తలు దీనిపై పెద్ద విజయాన్ని కూడా సాధించారు. అయితే ఈ రోజుల్లో కూడా వృద్ధప్యాన్ని జయించవచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. కాలాన్ని వెనక్కి తిప్పలేము కానీ వయసును వెనక్కి తిప్పటం చాలా సులభం అని అంటున్నారు. ఎప్పుడు నిగనిగలాడే యువకులుగా మారుస్తాం అంటున్నారు శాస్త్రవేత్తలు.
వారం రోజులలోనే మనుషులు నవ యవ్వనం మొదలు కాబోతుంది అని తెలిపారు. సాధారణ ఇలాంటి విచిత్రాలు మూవీలో మాత్రమే చూస్తాము. మనిషిని ఒక మీషన్ ల్లోకి పంపిస్తే లేకపోతే ఒక ఇంజక్షన్ ఇస్తే అతని ఏజ్ మారిపోతుంది. కొందరికి రూపం కూడా మారుతుంది. కానీ ఇది నిజ జీవితంలో కూడా జరగబోతుంది అని తెలిపారు..
ఆంగ్ల వెబ్ సైట్ నేచర్ ఏర్జింగ్ జర్నల్ లో ప్రచూరించిన నివేదిక ప్రకారం చూసినట్లయితే. చైనా శాస్త్రవేత్తలు ఫస్ట్ ఎలుకలపై యాంటీ ఏజింగ్ పరీక్షలను పరీక్షించారు. అతను 20 నెలలు ఎలుకకు ఇంజక్షన్లు ఇచ్చాడు. దీని కారణం వలన ఎలుకల వయసు తక్కువగా కనిపించటం ప్రారంభమైంది. దాని వృద్ధాప్యం కూడా ఆగిపోయింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అతని వయసులో 2.7% పెరుగుదల కూడా ఉన్నది.అయితే ఈ పరిశోధన బృంద సభ్యుడు మాట్లాడుతూ. ఫలితాలను చూసిన తర్వాత ఈ ఇంజక్షన్ తీసుకున్న చాలా ఎలుకలు కూడా1266 రోజుల పాటు సజీవంగా ఉండటం చూసి మేము త్రిల్ అయ్యాము అని తెలిపారు.
ఈ మార్గం ద్వారా ఒక సాధారణ ఎన్నికలను 840 రోజులు మాత్రమే జీవించగలవు. ఈ ఇంజక్షన్ మనుషులకు చేస్తే వారి జీవితకాలం 120 నుండి 130 ఏళ్ల ఉంటుంది అని నమ్ముతున్నారు. ఈ ఇంజక్షన్ ను సిద్ధం చేసి దానిని మానవులకు ఇవ్వడానికి అనుమతి ఇస్తే మానవుల ఆయుష్షు కూడా పెరుగుతుంది అని నిశ్చయించారు..
ఈ యాంటీ ఏజింగ్ రసాయనాన్ని మందుల ద్వారా కూడా ఇవ్వవచ్చు. దీనికోసం రక్తం మార్చుకోవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు అది మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అతను భవిష్యత్తులో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటాడు.
ఒక్కటి లేక రెండు రోజుల్లో ఈ ఫలితాలు రాలేవు అని ఈ పరిశోధన రచయితకి చైన్ క్సి తెలిపారు. దీనికోసం మా బృందం ఏడు సంవత్సరాలగా కష్టపడింది. అప్పుడే ఈ ఫలితం మన ముందుకు వచ్చింది. మేము దీనిని ఎన్నో ఎలుకలపై వివిధ మార్గాలలో పరీక్షించినందున మేము ఈ అంచనా వేయగలుగుతున్నాము.
వీటిలో మేము సానుకూల ఫలితాలను మాత్రమే చూసాం. దాని ఫలితాలు మానవులపై కూడా సానుకూలంగా ఉంటాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాము..