cars blastings wary : కార్లలో వీటిని పెడుతున్నారా.? అయితే జాగ్రత్త.. పెలే అవకాశాలు ఉన్నాయి...
వేసవి కాలం వచ్చేసింది ఎండలు హడాలెత్తిస్తున్నాయి. ఈ సంవత్సరం తక్కువ వర్షపాతంతో పాటు పొడి వాతావరణం కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వేసవిలో సహజంగా కార్లు బైక్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో మంటలు పుట్టడం, ఎండలో నిలిపిన కారులో మంటలు ఎగిసిపడడం, వేడికి అద్దాలు బద్దలు కావడం లాంటి సంఘటనలు కొన్నిచోట్ల జరుగుతుంటాయి.
కార్లు పేలుడుకు మంటలకు కారణాలు: కారు డ్రైవింగ్ చేసేవారికి సహజంగా సన్ గ్లాసులు ధరించే అలవాటు ఉంటుంది.
ఆ అలవాటు ప్రకారంగా వాటిని తీసి డాష్ బోర్డుపై పడేస్తూ ఉంటారు. కారుని ఎండలో పార్కు చేసిన సమయంలో అవి భూతద్దంలా పనిచేసి అగ్ని ప్రమాదానికి గురవుతుంటాయి. అలాగే ప్లాస్టిక్ ప్రేమ్ లు అయితే ఎండవేడికి కరిగిపోతూ ఉంటాయి. ఆహారం పానీయాలు ప్లాస్టిక్ బాటిల్స్: ఎండలో నిలిపిన కారులో పెంపుడు జంతువులను ఉంచకూడదు.

పిల్లల్ని కూడా ఉంచకూడదు. కిటికీలు తీసి ఉంచిన లోపల ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతాయి. అధిక ఉష్ణోగ్రతలు ప్లాస్టిక్ బాటిల్లు ఇచ్చినం చేస్తాయి. హార్మోన్ పనితీరుకు అంతరాయం కలిగించే విషరసాయనాలు ప్లాస్టిక్ ని విడుదల చేస్తుంది. వాటి వలన గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదక జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
కావున కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ ఉంచటం ప్రమాదకరం. అలాగే ఆర్ట్ సామాగ్రి, ఆహార ఔషధాలను కారులో పెట్టవద్దు.. హ్యాండ్ శానిటైజర్లు: కోవిడ్ వలన ప్రతి ఒక్కరు కార్లలలో శానిటైజర్ లను వాడుతున్నారు. అయితే ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లు అధిక ఉష్ణోగ్రత వద్ద మంటలు చెలరేగేలా చేస్తాయి. కావున వీటిని కారులలో అసలు పెట్టకండి. మేకప్ సామాగ్రి: చాలామంది మహిళలు మేకప్ సామాగ్రిని కార్లు వదిలేస్తూ ఉంటారు.
లిప్స్ వంటి కొన్ని మేకప్ కిట్ లను గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతాయి. అలాగే ఆయిల్, క్రీం లిక్విడ్, లోషన్లు ఆధారిత ఉత్పత్తులు కూడా అధిక ఉష్ణోగ్రతలు కరిగిపోతుంటాయి. కారులో వెచ్చని వాతావరణంలో వీటిని వదిలేయకపోవడమే మంచిది అని నిపుణులు చెప్తున్నారు. వేడి ఆల్కహాలు ఆవిరైపోయేలా చేస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటికి మండే స్వభావం కలిగి ఉంటుంది. సూర్యరశ్మికి అనేక పానీయాల రుచి దెబ్బతిని పోతుంది..
వాలెట్స్ ,హ్యాండ్ బ్యాగులు; అయితే హ్యాండ్ బ్యాగులు వాలెట్లు దొంగలని ఆకర్షిస్తాయి. వీటిలో క్రెడిట్ కార్డులు నగదు మొబైల్ ఫోన్ లాంటి ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. కావున కారులో వీటిని వదిలేస్తే దొంగలు కారును ధ్వంసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే అధిక ఉష్ణోగ్రత వల్ల వీటిలోని ప్రత్యేక బ్యాక్టీరియా సంతాన ఉత్పత్తికి దారితీస్తుంది. ఎందుకంటే ఇవి వెచ్చని పరిస్థితిలలో భారీగా విస్తరిస్తూ ఉంటాయి.
మద్యం, కొవ్వొత్తులు: క్రియాన్స్ మాదిరిగానే కొవ్వొత్తులు కూడా అధిక ఉష్ణోగ్రతలో కరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గాజు పాత్రలో ఉన్నవి చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే ఇవి అధిక వీడికి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మద్యం సీసాలు క్యాన్లు, కార్లు ఉంచవద్దు.. ఇవి ఉన్నప్పుడు ఎండలు కారుని పార్క్ చేయడం చాలా ప్రమాదకరం. కార్బోనేటెడ్ డ్రింక్ అయితే పీలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి..
మొక్కలు: తేలికపాటి ఉష్ణోగ్రతలు కూడా కొన్ని రకాల మొక్కలను గంటలోనే నాశనం అయ్యే అవకాశం ఉంది. అది నిర్జలీకరణం అయి త్వరగా ఎండిపోతాయి. అలాంటిది మీరు వీటిని కారులో వదిలేస్తే అవి కొన్ని గంటల్లోనే వాటిలో తేమశాతం పూర్తిగా పడిపోయి చెట్టు పూర్తిగా ఎండే అవకాశం ఉంటుంది..
లైటర్లు, ఎలెక్ట్రానిక్ గ్రాడ్ జట్లు, బ్యాటరీలు: ధూమపానం అలవాటు ఉన్నవారు పొరపాటున కూడా లైటర్లను కార్లలో పెట్టకూడదు.
కారును ఎక్కువ సేపు ఎండలో ఉంటే వీటి నుంచి మంటలు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే ఎండలో కారు ఉంచినప్పుడు దానిలో ఎలక్ట్రానిక్ వస్తువులేవి పెట్టకండి. ఎలక్ట్రానిక్లలో ఉండే బ్యాటరీలు వాచింగ్ చిప్లవ్ మెకానిజంలను వేడి ప్రభావితం చేస్తుంది. దాని ఫలితంగా మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త లేదా పాత బ్యాటరీలు కూడా కారు లోపల పెట్టవద్దు.
అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల వీటిలోని ఆశీస్సులు లీకై కారు ఇంటీరియర్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తడి టవల్సు, సిమ్ సూట్లు వంటి తేమతో కూడిన బీచ్ వస్తువులు: చాలామంది బీచ్ లో గడిపిన తర్వాత స్విమ్మింగ్ షూట్ లేదా టవల్స్ ను తడిగా తీసుకొచ్చి కార్లో పడేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే వాటిలోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రేరేపించే బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది..