New Model Smartphones : కొత్త ఫోన్ కొని ఆలోచన చేస్తున్నారా..? కొత్తగా మార్కెట్లోకి వస్తున్న నయా మాల్ వైపు ఒక లుక్కెయ్యండి.. 

 New Model Smartphones  : కొత్త ఫోన్ కొని ఆలోచన చేస్తున్నారా..? కొత్తగా మార్కెట్లోకి వస్తున్న నయా మాల్ వైపు ఒక లుక్కెయ్యండి.. 

New Model Smartphones : ప్రపంచం మొత్తం అరచేతిలోనే ఉంటుంది. అదే స్మార్ట్ ఫోన్లో ఉంటుంది.. ఎలాంటి పనిచేయాలన్న మనకి కావాల్సింది స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని చుట్టుపడేస్తూ ఉంటాం. అలాంటి స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్స్ తో జనాల్ని ఆకర్షిస్తున్నాయి.. ఈ స్మార్ట్ ఫోన్లు టెక్నాలజీ రోజు రోజుకి ఎక్కువవుతుంది. కంపెనీలు రోజుకు కొత్త ఫీచర్ తో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

దాంతో పాత ఫోన్లు బాగా పనిచేస్తున్న అప్డేట్ ఫీచర్ల కోసం వినియోగదారులు కొత్త ఫోన్ వైపు పరుగులు పెడుతున్నారు. ఈ నేఫద్యంలో తాజాగా మార్కెట్లోకి లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న కొత్త ఫోన్లపై ఒక లుక్కేద్దాం పదండి..
ఈ నెలలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలైన సాంసంగ్ ఫోటో ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. 

దీనిలో భాగంగానే ప్రస్తుతం ఈ వారం మొత్తం నాలుగు కొత్త ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నాయి.. మరి ఈ ఫోన్లో ఫీచర్ల ధర వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...సాంసంగ్ గెలాక్సీ A55: ఈ స్మార్ట్ ఫోన్లు 6.6 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్ది ఇది డిస్ప్లేను అందివ్వడం జరిగింది. 120 హెచ్ రేటు ఈ ఫోన్ స్క్రీన్ సొంతం. దీనిలో exyon 1480 ప్రాసెస్ ను అందించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించారు.

ప్రారంభ వేరియంట్ 39 999గా పొందవచ్చు..
ఐక్యూ Z9 5g: ఈ ఐక్యూ నుంచి లాంచ్ కాబోతున్న ఇంకొక కొత్త ఫోన్ ఐక్యూ z9 ఫోన్ ఒకటి ఈ స్మార్ట్ఫోన్లో 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్ఈడి డిస్ప్లేను తీసుకొచ్చారు. 120h రిఫరెన్స్ రేటు ఈ స్క్రీన్ సొంతమవుతుంది. దీనిలో 50 మెగా పిక్సెల్ కూడిన రేయర్ కెమెరాను కూడా అందివ్వడం జరిగింది. దీనిలో 500 ఇచ్చారు. బేస్ వేరియంట్ ధర 1999గా ఇవ్వనున్నారు..

Galaxy A35 5g: ఈ సాంసంగ్ గెలాక్సీ a35జి స్మార్ట్ ఫోన్ లో 6.6 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమ్ములు అందించారు. 1480 ప్రాసెసింగ్ ఇవ్వనున్నారు. దీనిలో కూడా 50 మెగా ఫిక్స్ కూడిన ప్రేయర్ కెమెరాని అందించారు. 39,999గా కొనుగోలు చేయవచ్చు.POCO X6 Neo 5g.. త్వరలో మార్కెట్లోకి వస్తున్న ఇంకొక కొత్త ఫోన్ పో పో ఎక్స్ సిక్స్ నియో ఫై జి ఈ స్మార్ట్ ఫోన్లో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ తో కూడిన  డిస్ప్లేను అందించారు.

phone

దీనిలో 108 మెగా ఫిక్సెల్ తో  కూడిన రేర్ కెమెరాను సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సల్ తో కూడిన ఫ్రంట్ కెమెరాని కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈనెల 21న తేదీన లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్నిటీ 7200sp తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ ధర 20,000 లోపు ఉండవచ్చని చెప్తున్నారు. ఈ ఫిచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి అందిస్తున్నారు

. 1800 యూనిట్ స్పీక్ బ్రైట్నెస్ దీని సొంతం అవుతుంది. ఈ ఫోన్ను క్రిస్టల్ క్లిక్ కాస్మిక్ బ్లూ కలర్ తో తీసుకురా నున్నారు. 8 జిబి ర్యామ్ 128 జీబీ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నారు.. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎం.హెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిస్తోంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?