Sim Card New Rules : జులై 1 నుంచి సిమ్ కార్డు తీసుకోవడం అంత ఈజీ కాదు.. సిమ్ కార్డు కొత్త రూల్స్.. ప్రజలకు తిప్పలు తప్పవు...
అప్పటినుంచి ఇప్పటివరకు ఏకంగా తొమ్మిది సార్లు నిబంధనలు మారుస్తూ వచ్చాయి. కొత్త నిబంధనలు ప్రకారం కస్టమర్లు మొబైల్ నెంబర్ను ఇంకో నంబర్ నెట్వర్క్ మార్చేందుకు ట్రాన్స్ఫర్ చేసేందుకు వారం రోజులు టైం పట్టేది. ఇక అక్రమాలు ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ కలిగేందుకు నిబంధనలు మార్చినట్లు తెలుస్తోంది. దీనితో కస్టమర్లకు మరింత భద్రత పెరుగుతుంది. ఇంకా కస్టమర్ ఇటీవల సిమ్ కార్డు మార్చినట్లయితే వారు తమ మొబైల్ నెంబర్ను మరో నెట్వర్క్ వెంటనే మార్చుకోలేరు..

అక్రమాలు ఆన్లైన్ మోసాలను నుంచి బయటపడడం కోసం ఈ కొత్త రూల్స్ ను పెట్టడం జరిగింది. కస్టమర్ మొబైల్ నెంబర్ను సురక్షితంగా పోర్ట్ చేయగలరని ట్రాయ్ తెలిపారు. ఈ కొత్త రూల్స్ తో ఎటువంటి మోసం జరగదని చెప్తున్నారు. ఒకవేళ సిమ్ కార్డు పోయిన, పని చేయకపోయినా కస్టమర్ టెలికాం ఆపరేటర్ దగ్గరికి వెళ్లి సిమ్ కార్డు తీసుకోవచ్చు. దీనికోసం వర్కింగ్ ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది.
దానికి ఆంక్షలు పెడుతూ ఉంటారు.ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్లు సిమ్ మార్చాక కనీసం ఏడు రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈలోపు మరో నెట్వర్క్ ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం అవ్వదు. కస్టమర్ ఏడు రోజుల్లో సిమ్ కార్డు మార్చినట్లయితే టెలికాం కంపెనీలు వారికి యూనిట్ పోర్టింగ్ కోడ్ లేదా యూపీసీ జారీ చేయడం జరగదు. ఇంకా సందాదారుడు యుపిసి కోరుతూ మొదలయి నెంబర్ ఇంకొక నెట్వర్క్ కు బదిలీ చేసుకోవచ్చు.
కస్టమర్ పేరిట ఉన్న సీమ్ ను ఇంకొకరు తీసుకోకుండా ఉండేందుకు ఏడు రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ రూల్స్ లోనే ఒకటి. సిమ్ స్యాప్.. సిమ్ స్యాప్ అంటే సిమ్ పోయిన లేదా పాడైపోయిన కస్టమర్ టెలికాం ఆపరేటర్ దగ్గరికి వెళితే అదే నెంబర్తో కొత్త సిమ్ పొందే అవకాశం ఉంటుంది. దీనినే సిమ్ రీప్లేస్మెంట్ లేదా సిమ్ స్వాఫ్ అంటారు.