Kuja Graha Effects: కుజ మహర్దశ రాబోతుంది.. ఇక ఈ ఏడు రాశుల జీవితంలో వెనక్కి  తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.. మరి ఇందులో నీ రాశి ఉందో! లేదో! తెలుసుకో...?

Kuja Graha Effects: కుజ మహర్దశ రాబోతుంది.. ఇక ఈ ఏడు రాశుల జీవితంలో వెనక్కి  తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.. మరి ఇందులో నీ రాశి ఉందో! లేదో! తెలుసుకో...?

Kuja Graha Effects:  ప్రపంచమంతటా ఈ రాశులు జాడనేది ఉందో లేదో తెలియదు గాని మన భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఈ రాశులు అనేవి తెలిసే ఉంటాయి. ఈ రాజుల వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది మరి కొంతమందికి లాభాలు మరియు కష్టాలు  కూడా అప్పుడప్పుడు జరుగుతాయని ముందుగానే ఈ  విషయాలను  స్వామీజీలు చెబుతారు. మన భారతదేశంలోని ప్రతి ఒక్క బాలుడికి లేదా బాలికకు ఈ రాశుల ద్వారా జీవితాలను ముందుగానే ఎలా ఉంటాయో నిర్ణయిస్తుంటారు. కాబట్టి ఇలాంటి రాశుల వారికి కొన్ని మాసాలు మంచిగా కొన్ని మాసాలు కష్టాలుగా మారుతూ ఉంటాయి. 

నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాసి ఈ సంచరిస్తూ ఉంటుంటాయి. ఇలా సంచరిస్తున్నప్పుడు కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే కొన్ని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే కుజుడు అంటేనే శక్తికి ప్రత్యేకగా ఉంటాడు. అందుకనే కుజుడుని అత్యంత శక్తివంతమైన గ్రహంగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం కుజ మహా దశ నడుస్తుంది కాబట్టి కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఎన్నో రకాలుగా అదృష్టాలు కలిసి వస్తూ ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

సింహరాశి

సింహ రాశి వారు ఈ సమయంలో వారు కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఏ పని ప్రారంభించిన అందులో విజయాలను ఎప్పుడు కూడా సాధిస్తూ ఉంటారు. కాకపోతే వీరు ఏంటంటే ముఖ్యంగా ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది అని చెప్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అందులో జాగ్రత్తగా ఉండాలి అని సలహాలు సూచనలు ఇస్తున్నారు. 

23 -22

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కుజుడు అనుగ్రహం కారణంగా ఆర్థికంగా చాలానే లాభపడతారు. అలాగే వీళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్క విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

మేషరాశి

కుజుడు అనుగ్రహం వలన మేషరాశి వారు కుటుంబ వివాదాల నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఆర్థికంగా ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సమయం వీరికి ఎంతో సుప్రజంగా ఉంటూ సుఖ సంతోషాలతో కుటుంబం మొత్తం జీవిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క జీవిత భాగస్వామితో మంచి అనుబంధం నెలకొల్పుకొని ఆనందంగా జీవిస్తుంటారు. కాబట్టి ఈ రాశి వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. 

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి కుజుడు అనుగ్రహం బలంగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకున్న అధి వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే అందులో నుంచి బయటపడి పోతారు. అలాగే ఈ రాశి వారికి కష్టాలు అనేవి ఇప్పట్లో దగ్గరకి కూడా రావు. కాబట్టి ఈ రాశి వారికి కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను ఎంత గానో లాభదాయకంగా ఉంటుంది.

23 -23

మీన రాశి

కుజుడి సంచారం వలన మీన రాశి వారికి ఆర్థిక సంక్షోభం అనేది తగ్గిపోయి అందులో నుండి బయటపడతారు. ప్రధానంగా జీవిత భాగస్వామి ఇచ్చే సలహా సూచనలు పాటించడం ద్వారా జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. కాబట్టి ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. 

ధనస్సు రాశి

ధనస్సు రాశిలో కుజుడి సంచారం కారణంగా వీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటూ పై స్థాయికి ఎదుగుతారు. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. అంతేకాకుండా కొత్త ఇంటిని లేదా స్థిర ఆస్తులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ విజయాలను అందుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి కూడా జీవితంలో బాగా ఎదగలిగే శక్తి ఉంటుంది. 

ప్రస్తుతం  ఈ ఆరు రాశులు అనేవి కుజుడు ప్రభావం వల్ల జీవితంలో పై స్థాయికి ఎదగగలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు చేసే ప్రతి పనులను ఏదో ఒక మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ ఆరు రోజులు వారికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరు రాశులనేవి జీవితంలో ఎక్కువగా ఆర్థికంగాను అలాగే మానసికంగానూ ఎంతగానో సంతోషంగా ఉంటారని తెలుస్తుంది.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?