New Technoledge: కొత్త టెక్నాలజీలకు ఎడిక్ట్ అవుతున్న కంపెనీలు.. ఎందుకో తెలుసా?
పనితనం తగ్గి తొందరగా వస్తువు అనేది తయారవుతుండడంతో తక్కువ రోజుల్లోనే అధిక మొత్తంలో లాభాన్ని సమకూర్చుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే ఇలా మారడాన్ని కన్సల్టింగ్ కంపెనీ అయినా పీడబ్ల్యుసి తాజాగా రిపోర్ట్ అనేది అందించింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని 93 శాతం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ప్రోడక్టివిటీ పెంచుకోవడానికి అలాగే సస్టైనబుల్ విధానాలను ఫాలో కావడానికి కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి.
ప్రస్తుతం ఆటోమోటివ్, సిమెంట్, కెమికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, మెటల్స్, టెక్స్ టైల్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ ల అభిప్రాయం నుండి రిపోర్టు అనేది సేకరించారు. ఈ రిపోర్టు ప్రకారం దాదాపు 50% కంపెనీలు రెన్యువబుల్ ఎనర్జీ పై అలాగే కరెంటును సమర్థవంతంగా వాడడంపై ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇల్లు కోసం డిజిటల్ టెక్నాలజీ లోను వాడుతున్నామని చాలామంది కంపెనీలు వివరించాయి. టాప్ కంపెనీలో దాదాపు 52 శాతం మంది ఎగ్జిక్యూటివ్లు ఉద్యోగం స్కిల్స్ పెంచుకోవడానికి కొత్త కొత్త విధానాలపై ఇన్వెస్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే (ఏ ఐ ) రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే (ఐ ఓ టి ) వంటి అడ్వాన్స్ టెక్నాలజీలు అలాగే మనుషుల మధ్య సంబంధాన్ని ఇండస్ట్రీ 5.0 తెలుపుతుందని పిడబ్ల్యూఎస్సీ ఇండియా పార్ట్నర్ అయినటువంటి అధికారి సుదీప్తా గోష్ అన్నారు. అంతేకాకుండా ఈ టెక్నాలజీలను వాడడం మొదలుపెట్టిన కంపెనీలు మిగిలిన కంపెనీలకు పోలిస్తే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కొన్ని సెక్టార్లలోనే కంపెనీలు కొత్త తరం టెక్నాలజీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి . అయితే వీటి వల్ల కూడా ఇప్పుడు నష్టమైతే రాదు కానీ మంచి పొజిషన్లోకి వెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పారు. అలాగే సిమెంట్ మరియు ఇండస్ట్రియల్ గూడ్స్ సెక్టార్ లోని 95% కంపెనీలు రియల్ టైం ఇన్వెంటరీ ట్రాకింగ్ పై భారీగాపెట్టుబడులు పెడుతున్నారని చెప్పాడు.
అలాగే ప్రస్తుతం చాలా కంపెనీలలో స్టాక్ అనేది నిలిచిపోయి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకోవాలంటే మనం కచ్చితంగా ఇలాంటి టెక్నాలజీలను ఉపయోగించాలని చెప్తున్నారు. ఇన్వెంటరీ లెవెల్స్ ని చెక్ చేయడానికి అలాగే ఎక్కువగా ఉండే నిలువలను తగ్గించుకోవడానికి వీలు కల్పించే టెక్నాలజీలపై ఈ పెట్టుబడులు అనేవి ఎక్కువగా పెడుతున్నాయి కంపెనీలు. పిడబ్ల్యుసి రిపోర్టు ప్రకారం చాలామందికి టాప్ ఎగ్జిక్యూటివ్ లు ఈ ఇండస్ట్రీ 5.0 కి మారడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.
కస్టమర్ సర్వీస్, అలాగే వర్డ్ ఫోర్స్, బిజినెస్ మోడల్స్, ఈ ఎస్ టి కమిట్మెంట్స్ లో కొత్త తరం టెక్నాలజీని వాడడం ద్వారా తమ కంపెనీలో రెవెన్యూ అనేది దాదాపుగా 2 ఏళ్ల లోనే సకటున ఏకంగా 6.42 శాతం పెరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ 5.0 కి మారడంతో ఎక్కువ ప్రయోజనాలతో పాటు ఎక్కువ లాభం కూడా పొందొచ్చని చెప్పుకొచ్చారు. ఇంకా వీటితో పాటుగా కెమికల్స్, సిమెంట్, టెక్స్టైల్స్ అండ్ క్లాత్ ఇన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ లు నువ్వు కూడా పొందవచ్చని అనుకుంటున్నారు.
ఈ కంపెనీలు ఎప్పుడైతే కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ ముందుకు వెళ్తాయో ఈ కంపెనీల రెవిన్యూ సగటున్న ఏడు శాతం పెరుగుతుందని అందరు కూడా అంచనా వేస్తున్నారు. తమ కస్టమర్లు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్లు, సర్వీసుల కోసం ఆధారంగా సెర్చ్ చేయడానికి ఈ రెడీగా ఉన్నారని అలాగే ఆటోమోటివ్, మెటల్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ లు పూర్తిగా వెల్లడించారు. ఇక టెక్స్టైల్స్ అండ్ క్లారిథింగ్ ఎగ్జిక్యూటివ్ లు మాత్రం కస్టమర్ల సస్టైనబుల్ ప్రోడక్ట్ కోసం అదనంగా ఖర్చు చేయడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల కంపెనీలనేవి పై స్థాయికి అంటే ఎక్కువ మంచి పొజిషన్ కి వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అంటున్నారు. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని అందరూ చెప్పుకొస్తున్నారు. బిజినెస్ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడులతో చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైం లోనే పెట్టుబడులు అనేవి కొత్త కొత్త టెక్నాలజీలకు పెట్టడం వల్ల అధిక మొత్తంలో రిటర్న్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఇందుకే దాదాపుగా అందరూ కూడా కొత్త టెక్నాలజీ తయారీ విధానానికి మారిపోతున్నారు.