realme XT phone : రియల్ మీ ఎక్స్ టి లో 4000 mAh బ్యాటరీ... 64 మెగా పిక్సెల్ క్వాలిటీ...
ఈ పల్స్ పట్టుకుంది. కాబట్టి షావోమి ఈ రంగంలోకి ఎప్పటి నుంచి నెంబర్ వన్ గా దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితులలో మార్పులు వచ్చాయి. షావోమి మార్కెట్ కు ఒప్పో ఈవో ల నుంచి ఎటువంటి ప్రమాదం లేకపోయినా ఒప్పో సబ్ బ్రాండ్ అయినా రియల్ మీ సేవ మీ మార్కెట్కు గండికోటె దిశగా నడుస్తోంది.
కొత్త డిజైన్; రియల్ మీ ముఖ్యంగా పెట్టే డబ్బుకి తగ్గ విలువను అందించడంపై దృష్టి పెట్టినప్పటికీ ఫోన్కు ప్రీమియం డిజైన్లు అందించే విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. వాస్తవానికి మొదట్లో షావోమి సంస్థ కూడా మిడ్ రేంజ్ ఫోన్లలో పేర్మ రన్స్ పై తప్ప లుక్స్ పై పెద్దగా దృష్టి పెట్టేది కాదు. అయితే ఎప్పుడైతే డిజైన్ విషయంలో రియల్ మీ దూసుకుపోవడం మొదలుపెట్టిందో ఆ తర్వాతే షావో మి కూడా డిజైన్ పై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది.
ఈ ఫోన్ కోసం ఒక బ్యాక్ స్క్రీన్ కార్డును కూడా రియల్ మీ కంపెనీ అందించడం జరిగింది. ఈ మధ్య వస్తున్న చాలా ఫోన్ల తరహాలోని దీనిలో కూడా వాటర్ డ్రాప్ మ్యాచ్ ఉంది ఫోన్కు కింద వైపునే యుఎస్బి టైప్ సి ఫోర్ట్ 3.5 mm హెచ్డి ఫోన్ జాక్ స్పీకర్లు అమర్చారు. వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఎడంవైపు పవర్ బటన్ కుడివైపు అమర్చడం జరిగింది. ఈ ఫోన్ కి ముందు వైపు వెనకవైపు కార్నిక్ గొరిల్లా గ్లాస్ ని అమర్చారు.
ఈ ఫోన్ బరువు 183 గ్రాములు ఉన్నప్పటికీ బరువు అన్ని భాగాలలో సమానంగా ఉండడం కారణంగా ఎక్కువ బరువు అనిపించదు. 6.4 అంగుళాల డిస్ప్లే ఉన్నప్పటికీ ఫోన్ పట్టుకోడానికి చాలా ఈజీగా ఉంటుంది. బాగా టైట్ గా ఉన్న జేబులో కూడా ఇది చాలా సులభంగా పడుతుంది..డిస్ప్లే కూడా గట్టి ఎక్కింది.. రియల్ మీ ఎక్స్ టి లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎల్ఇడి డిస్ప్లేను అమర్చారు.
దీని రిజర్వేషన్ 1080 × 3240 పిక్సెల్ గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91.9% కాగా ఈ ధరలో ఉన్న ఫోన్లతో సమానంగానే దీని డిస్ప్లే క్వాలిటీ ఉంది. బ్రైట్నెస్ మీడియం లేదా తక్కువగా ఉన్నప్పుడుకి సూర్యకాంతిలో ఫోన్ డిస్ప్లే సరిగ్గా కనపడదు. రంగులు బాగానే ఉన్నాయి. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. మొత్తంగా చూస్తే ఈ విభాగం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.. ఈ ధరల శ్రేణిలో ఉన్న మిగతా ఫోన్లు తరహాలోనే ఈ డిస్ప్లే కూడా ఉంది.
మీరు ఈ ఫోన్ 15 వేల నుంచి 20 వేల మధ్యలో తీసుకోవాలనుకుంటే రియల్ మీ ఎక్స్ట్రీని కచ్చితంగా ఎంచుకోవచ్చు. మీరు రియల్ మీ ఎక్స్ తో దీని పోలిస్తే పెద్దగా సముతృప్తి పొందలేకపోవచ్చు. కొత్త ప్రాసెస్ 64 మెగా ఫిక్స్డ్ కెమెరా వెనకవైపు నాలుగు కెమెరాలు ఇవన్నీ పేపర్ మీద రాసుకుని చూస్తే ఉన్నంత గొప్పగా ఫోన్ వాడుతుంటే కనిపించడం లేదు. కానీ ఈ ధరల సైన్ లో ఉన్న షావోమి సాంసంగ్ ఇతర ఫోన్ తో పోలిస్తే మాత్రం కచ్చితంగా ఒక అడుగు ముందే ఉంటుంది.
బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది.. రియల్ మీ ఎక్స్ టి లో 4000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉంది. అలాగే ఇది 3.0 పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ తో పాటు 20 w ఛార్జింగ్ అడాప్టర్ ను ఇవ్వనున్నారు. సహజంగా దీనిని ఉపయోగిస్తే సులభంగా ఒక రోజు పైగానే ఈ ఫోన్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి ఒక గంట కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది.
వీడియో రికార్డింగ్ కూడా ముఖ్యమే కాబట్టి ఈ ఫోన్ 30 ఎఫ్ ఫ్రేమ్ రేటు వద్ద 4k వీడియోను మోషన్ వీడియోలను తీసుకోవచ్చు.దీనిలో సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా ఫిక్స్ఎల్ కాగా సోనీ ఐ ఎం ఎక్స్ 471 సెన్సార్ ను ఇందులో అమర్చడం జరిగింది. దీంతో తీసిన ఫోటోలు బాగానే వస్తున్నాయి.. అయితే రియల్మీ ఎక్స్ లో అందించిన 48 మెగా పిక్సెల్ తో తీసిన ఫోటోలతో పోలిస్తే మార్పు మరి అధికంగా కనిపించడం లేదు. మొత్తంగా రంగులు చాలా బాగా ఉన్నాయి.
ఇమేజ్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంది.. అది మనుషులు తీసినప్పుడు మాత్రమే బాగా పని చేస్తున్నాయి. ప్రధాన సామర్థ్యం 64 మెగా ఫిక్స లాగా నాలుగు కెమెరాలు సెటప్ ను వెనకాల అందించడం జరిగింది. కేమెరాల విషయంలో రియల్ మీ మిగతా ఫోన్ కంటే చాలా ముందుంది. 64 మెగా ఫిక్స్డ్ సామర్థ్యం ఉన్న కెమెరా వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండడం మంచిదే..
అయిన మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగు లెన్స్లలో ఉపయోగించి మీరు ఒకే ఫోటో తీయలేరు. మీరు ఎంచుకునే కెమెరా బట్టి లెన్స్ లో వినియోగం మారుతూ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మొట్టమొదట సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ రియల్ మీ వెబ్సైట్లో జరిగింది. లాంచ్ ఆఫర్ కింద ఆరు నెలల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇవ్వనుంది..
ఏ ఏరియంట్ అంతకు వస్తుంది: రియల్ మీ ఎక్స్ టి 3 మార్కెట్లోకి వచ్చింది. మొదటి వేరియంట్ అయిన 4 జిబి రామ్ 64gb స్టోరేజ్ ఏరియెంట్ ధర 15999కి వస్తుంది. 6gb రామ్ 64 జిబి స్టోరేజ్ ధర 16,999గా వస్తుంది. అలాగే 8gb ర్యామ్ 128 జీవి స్టోరేజ్ వేరియంట్ ధర 18,999గా నిర్ణయించడం జరిగింది.