ట్రాయ్ కీలక నిర్ణయం... కొత్త టెక్నాలజీతో ఆ కాల్స్ కు చెక్...

ట్రాయ్ కీలక నిర్ణయం... కొత్త టెక్నాలజీతో ఆ కాల్స్ కు చెక్...

ప్రస్తుతం చాలామంది కొన్ని రకాల మోసపూరితమైన కాల్స్ తో ప్రజలను ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం... అలాంటిది జరగకుండా ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో ఆ కాల్స్ కి చెక్ పెట్టవచ్చని ట్రాయ్ చెప్తున్నారు.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లకు కాలర్ ఐడెంటిఫైను ప్రదర్శించడానికి ఒక సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అనే సేవ కేవైసీ ప్రక్రియ సమయంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ డేటా మూలంగా కాలర్ కు సంబంధించిన ఐడెంటిఫై ని చూపిస్తుంది. అధిక వాల్యూమ్ల మోసపోయిన చెక్ పెట్టడమే ముఖ్య లక్షణంగా ఈ కొత్త టెక్నాలజీని ఈ కాల్స్ వలన చాలా సమయాల్లో జెన్యూన్ కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాం. అయితే ట్రాయ్ ఇంతకముందు నవంబర్ 2022లో సి ఎన్ ఏ పి పై ఒక కన్సిలేషన్ పేపర్ ను రిలీజ్ చేశారు. ఇండియాలో అందుబాటులో ఉన్న అన్ని పరికరాలకు నిర్దిష్ట కటాఫ్ తేదీ తర్వాత సీఎం ఏపీ ఫ్యూచర్ ఉండేలా ప్రభుత్వం తగిన జాగ్రత్తలను జారీ చేశారు.. అయితే ఈ జాగ్రత్తల చర్యల గురించి కొన్ని వివరాలను మనం చూద్దాం...

ఇండియా కాలర్ ఐడి అలాగే యాంటీ స్పాం ట్రూ కాలర్ లాంటి అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లు కొన్ని స్థానిక స్మార్ట్ ఫోన్లు టూల్స్ ఫార్మ్ కాలింగ్ పార్టీ నేమ్ ఐడెంటిఫికేషన్ సేవలను అందివ్వడం జరుగుతుంది. అయితే ఈ సేవలు క్రౌడ్ స్టోర్ డేటా పై ఆధారపడినందున ఇవి కంప్లీట్ గా నమ్మకూడనివి అని ట్రాయ్ తెలిపారు. పేరుకు బదులుగా వారి ప్రాధాన్యమైన పేరును ప్రదర్శించడానికి అనుమతించాలని ట్రాయ్ తెలిపారు. ట్రాయ్కి సంబంధించిన సిఫార్సులను డిపాజిమెంట్ ఆఫ్ దిలీకేషన్ పై ఆధారపడి ఉంటుంది. మార్చి 2022 అభిప్రాయాల కోసం రెగ్యులేటర్లు కోరారు.. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికరమైన ప్రమోషనల్ లేదా అయాచిత కాలుల సమస్యను షేక్ పెట్టడానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఓ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కాల్ వినియోగదారులు తమ హక్కును  ఉల్లంఘిస్తాయి. 

ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్యంలో జరిగిన సమావేశంలో ఈద్ నిర్ణయాన్ని తీసుకున్నారు. వినియోగదారులు స్వీకరించిన ఇబ్బందికరమైన ప్రమోషన్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్య పరిష్కరించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు... కావున మోసపూరితమైన కాల్స్ గురించి ఇకపై ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు... కాలింగ్ నేను ప్రజెంటేషన్ అనే సేవ కేవైసీ ప్రక్రియ సమయంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా కాలర్ కు సంబంధించిన ఐడికేషన్ ను ప్రదర్శించవలసి ఉంటుంది. కొన్ని మోసపూరితమైన కాల్స్ సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త టెక్నాలజీ ని మన ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ టెక్నాలజీని పూర్తిగా నమ్మదగినది.. అందరూ వినియోగదారులు వినియోగించుకోవచ్చు... ఇది సోర్స్ డేటా పై ఆధారపడినందున దీనిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు...

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?