portable cooler: వామ్మో.. ఇదేం పోర్టబుల్ కూలర్.. చల్లదనానికే వణుకు పుట్టిస్తోందిగా..  కేవలం 2 వేల లోపే..

portable cooler: వామ్మో.. ఇదేం పోర్టబుల్ కూలర్.. చల్లదనానికే వణుకు పుట్టిస్తోందిగా..  కేవలం 2 వేల లోపే..

portable cooler: వేసవికాలం మొదలైంది. మన రాష్ట్రంలో కొన్నిచోట్ల బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఇక రానున్న రెండు మూడు నెలలు తలుచుకుంటే చాలా భయంగా ఉంది.పెరుగుతున్న ఈ ఎండలకు ఫ్యాన్ గాలి సరిపోదు. కూలర్ల,ఏసిల నుండి మాత్రమే ఈ వేడి నుండి తప్పించుకోగలం. ఈ ఎండ తీవ్రత రోజుకి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు.

ఈ కాలంలో వేడి ఉక్క పొత నుండి ఉపశమనం పొందటానికి ప్రజలు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే అందరూ కూలర్లు,ఏసీలు కొనుగోలు చెయ్యలేరు. ఎందుకంటే ఏసీలు,కూలర్లు చాలా ఖరీదు. కాబట్టి వారి కోసమే ఈ పోర్టబుల్ కూలర్. ఈ పోర్టబుల్ స్మాల్ సైజ్ కూలర్, దిని బరువు కూడా తక్కువగా ఉంటుంది.ఈ కూలర్ ను ఉపయోగించటం చాలా సులభం.

నీళ్లు లేకుండా చల్లటి గాలి క్షణంలో ఇల్లు మంచు లాగా మారిపోతుంది. ఏసీలు కొనలేము అనుకునేవారు చౌకగా లభించే ఈ పోర్టబుల్ కూలర్ కొనుగోలు చేయవచ్చు.ఏసీలు అందించే చల్లదనాన్ని కూడా ఇవి అందిస్తాయ.పోర్టబుల్ కూలర్ మాత్రమే కాదు పోర్టబుల్ ఫ్యాన్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కూలర్ ఫ్యాన్ ఎన్నో రకాల ఆకర్షణీయమైన  ఫీచర్లను కలిగి ఉంది.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  బూస్టేడ్ ఎయిర్ ప్లో కొత్త హై పవర్డ్ వాటర్ బూస్టర్ ఎయిర్ ఫ్లో అందించటం.120°వైడ్ ఆసి లేషన్  కిచెన్,హోమ్,టేబుల్, ఆఫీస్ వంటి ఎన్నో చోట్ల వాడుకోవటానికి 120°వైడ్ ఆసిలేషన్ అందుబాటులో ఉంటుంది.వాటర్ లేని ఎయిర్ కూలర్ నీరు లేకుండా కూడా గాలిని చల్లబరుస్తుంది.ఈ కూలర్1.2ft ఎత్తుఉండటంతో చాలా సులువుగా దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

164  -2

USB మొబైల్ చార్జర్ మొబైల్ ఫోను ఫాస్ట్ చార్జింగ్ తో USB పోర్ట్స్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. కొత్త పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ ధర రూ.1.999 మాత్రమే ఈ పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ అమెజాన్ లో కూడా లభిస్తుంది.ఈ ఫ్యాన్ వలన మీ గది చల్లగా ఉండటమే కాకుండా ఈ వేడి నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది..

స్లీక్ పోర్టబుల్ డిజైన్ కొత్త డిజైన్ ఎలిగెంట్ డిజైన్ సులభంగా ఈ ఫ్యాన్ ని ఎక్కడికైనా తీసుకోని వెళ్ళగలిగే హ్యాండిల్ దీనికి లభిస్తుంది.ఫాస్ట్ మొబైల్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ USB తో ఫ్లోర్ట్ ద్వారా మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పిల్లలు+ పెట్స్ కోసం బ్లెడ్స్ లేకుండా గాలిని అందిస్తుంది.బయటగల సేఫ్టీ గ్రిల్లు ఉండటం వల్ల ఎక్విర ఫ్యాన్ అదనపు రక్షణను ఇస్తుంది.

ఈ కొత్త ఎక్విర పోర్టబుల్ కూలర్  ధరరూ.1,999 ఇది అమెజాన్లో కూడా లభిస్తుంది.దీని అసలు ధర రూ.3,999 కాగా 50% డిస్కౌంట్ పై ఇది మీకు లభిస్తుంది. పోర్టబుల్ కూలర్ కు ఈరోజుల్లో మంచి డిమాండ్ పెరిగింది.ఇది చాలా తక్కువ ఖర్చుతో అమెజాన్ లొ మనకు అందుబాటులో ఉంది. ఇది చూడటానికి చిన్నది అయినా చాలా శక్తివంతమైనది.ఇది చల్లని గాలిని ఇవ్వటమే కాక వేగంగా తిరగటంతో మనసుకు హాయిగా అనిపిస్తుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?