Yuzvendra singh chahal : వయసు అయిపోతుందని పక్కన పెట్టినా.. బౌలింగ్‌లో మాయాజాలం
అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ కి ఛాన్స్ ఇచ్చారు. కానీ దాంతో అతను నిరాశ చెందలేదు. ఈరోజు ఇంగ్లాండ్ లో జరిగినటువంటి కౌంటీ చాంపియన్ షిప్ క్రికెట్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ అయినటువంటి చాహల్ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న డొమెస్టిక్ వన్డే కప్పులో నార్త్ షేర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ రికార్డ్ సృష్టించాడు.
అనంతరం 83 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన నార్త్మ్ప్టన్ షైర్ 14 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అనూహ్యంగా ఈజీగా విజయతీరాలకు చేరింది. మన ఇండియన్ బ్యాటర్ అయినటువంటి పృథ్విషా 17 పరుగులు చేసి అవుట్ అవ్వగా జేమ్స్ సేల్స్ 33, బ్యాలెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
బౌలర్ బేర్స్ పృథ్విషా వికెట్ తీశారు. కాగా చాహల్ ఈ మ్యాచ్ తో పాటు ఇంకో ఐదు ఛాంపియనిస్ట్ మ్యాచ్ ఆడేందుకు నార్థంప్టెన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో చాలా టీం గెలిచిన క్వార్టర్ ఫైన్ లకు అర్హత సాధించలేదు. కాబట్టి ఇవాల్టితో డొమెస్టిక్ వన్డే కప్ లో గ్రూప్ దశ మ్యాచులు ముగుస్తున్నాయి. మన భారత్ ప్లేయర్ చాహల్ ఇతర దేశాలలో ఘనత సాధించడం పట్ల భారతీయ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఆటకైనా సరే వయసు, శరీరం అడ్డం కాదని నైపుణ్యం మరియు ఆటపట్ల అతని గుండె విశ్వాసం ద్వారా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కొంతమంది క్రికెట్ అభిమానులు వెల్లడిస్తున్నారు. చాహల్ ఆడినటువంటి ఈ తీరుకి భారత దేశ క్రికెట్ అభిమానుల నుండి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా భారతదేశానికి చాహల్ ఆడగలడని ఈ మ్యాచ్ ఒక నిదర్శనమని చారల్ ఫ్యాన్స్ చెప్తున్నారు.
మరి జరగబోయే భారతీయ క్రికెట్ గేమ్స్ కి చాహాల్ ను ఆడిస్తారో లేదో తెలియాల్సి ఉంది. చాహల్‌కు ఇంకా నాలుగు ఐదు సంవత్సరాలు ఆడే సామర్థ్యం కలదు. మరి ఇకమీద అయినా సరే వన్డే కి t20 మ్యాచెస్ ఆడిస్తారో లేదో తెలియాల్సి ఉంది. చాహల్ ఇప్పటికే చాలా ఇయర్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అలాగే అన్ని దేశాలలో కూడా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది.
ఆటపట్ల భక్తి శ్రద్ధ కూడా చాలానే ఉన్నాయి. కానీ అతని ప్లేసెస్ లో యువ క్రికెటర్స్ కి ఛాన్స్ ఇస్తున్నట్లు క్రికెట్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదైనా సరే చాలా ఇంకా కొన్ని సంవత్సరాలు పాటు ఆడాలని చాహల్ ఫ్యాన్స్ అలాగే భారతీయ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే భారతదేశ జట్టుకు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.