బాల్క సుమన్ బేష‌ర‌తుగా క్షమాపణ చెప్పాలి 

-- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శేరి సవితారెడ్డి

బాల్క సుమన్ బేష‌ర‌తుగా క్షమాపణ చెప్పాలి 

మేడిపల్లి,8 క్విక్ టుడే : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై బి ఆర్ ఎస్ కుట్రలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శేరి సవితా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకొని బేష‌రుతుగా  క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. అతి తక్కువ సమయంలో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పై బురదజల్లేందుకు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బి ఆర్ ఎస్ కుట్రపూరితంగా బాల్క సుమన్ తో మాట్లాడించి గొడవలు సృష్టించాలి అని చూస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక బిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?