తోటి  స్నేహితుడు సోమేశ్ కి  21 వేల ఆర్థిక సాయం

తోటి  స్నేహితుడు సోమేశ్ కి  21 వేల ఆర్థిక సాయం

అనకాపల్లి జిల్లా పరవాడ:- భరణికం గ్రామానికి చెందిన  గరుడ న్యూస్ రిపోర్టర్ సోమేశ్ కు రాంకీ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నీ లో ఫీల్డింగ్ లో బాల్ కోసం పరిగెడుతూ క్రింద పడిపోవడం వలన జరిగిన ప్రమాదంలో కుడి కాలికి గాయమైంది. సోమేష్ విశాఖ లో క్యూ1 హాస్పటల్లో సర్జరీ జరిగింది. సర్జరీ అయిన తర్వాత ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో కుటుంబపోషణ ఇబ్బంది పడుతున్న తరుణంలో విషయం తెలుసుకున్న దేవరాపల్లి మండలం,తెనుగుపూడి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్  లో 2006-2008 సంవత్సరంలో ఇంటర్మీడియట్   తనతో పాటు హాస్టల్ లో కలిసి చదువుకున్న తోటి విద్యార్థులు 21000/వేలు రూపాయలు ఆర్థిక సాయం తమ వంతు సాయంగా అందించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న స్నేహితుడు కి  తమ వంతు సాయం చేసి స్నేహానికి ఉన్న విలువ తెలియజేశారు. ఈ సందర్భంగా సోమేశ్ తోటి విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

IMG-20250511-WA0122

Read Also శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?