Yadadri-Bhgngir : గుండాల తహసిల్దార్  కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Yadadri-Bhgngir : గుండాల తహసిల్దార్  కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Yadadri-Bhgngir : గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండలకేంద్రం లో భూ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసిస్తూ శుక్రవారం గుండాల మండలంలోని తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట మహిళా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీన్ని గమనించిన ఎమ్మార్వో ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన  సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం కొమ్మాయిప‌ల్లి గ్రామానికి చెందిన కడబోయిన సమ్మక్కకు సంబంధించిన భూమి సర్వే నెం. 199ఆ/1 విస్తీర్ణం 4.08 గుంటల భూమి ఇతరులకు అమ్ముతుండగా సోమక్క చెల్లి కోడలు సంగి సుమలతకు ఆ భూమిలో నాకు వాటా వస్తది. ఇతరులకు ఎలా అమ్ముతారని గతంలో ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాను కడబోయిన సమ్మక్కకు సుమలతకు తెలవకుండా ఇతరులకు సేల్ డిడి ఎలా చేస్తారు అని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని తాసిల్దారుని కోరడం జరిగింది. తాసిల్దార్‌ వివరణ ప్ర‌కారం..   పూర్వం నుండి వస్తున్న ఈ భూమి తన చెల్లి కొడుకు తాగుబోతు కొడతాడని ఈరోజు ఇతరులకు అమ్మడానికి వచ్చిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని తాసిల్దారు ఈ రిజిస్ట్రేషన్ ని నిలిపివేయడం జరిగింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?