హబ్సిగూడలో లెక్డ వ‌స్త్రాల‌యం ప్రారంభించిన సినీ న‌టి అన‌న్య నాగ‌ళ్ల‌

హబ్సిగూడలో లెక్డ వ‌స్త్రాల‌యం ప్రారంభించిన సినీ న‌టి అన‌న్య నాగ‌ళ్ల‌

ఉప్ప‌ల్‌, మే 17 (క్విక్ టుడే న్యూస్‌): -
హబ్సిగూడ  స్ట్రీట్ నెంబర్ 8 లో శనివారం లెక్డ వస్త్రాలయం రెండ‌వ బ్రాంచిని ప్ర‌ముఖ సినీ న‌టి అనన్య నాగళ్ల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వస్త్రాలయం యజమానులు దివ్య కర్నాటి పెండ్యా కర్నాటి దంప‌తులు మాట్లాడుతూ.. త‌మ షోరూంలో చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ప్ర‌త్యేకంగా అద్భుత‌మైన డ్రెసెస్‌ల‌ను అంద‌జేస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ట్లు తెలిపారు. IMG-20250517-WA0053ముఖ్యంగా వివాహాల వెడ్డింగ్ వధువు, వరుడుల కు ప్రత్యేకమైన డిజైన్లు కుట్టిస్తున్న‌ట్లు తెలిపారు. యువ‌తీ, యువ‌కుల‌కు ర‌క‌ర‌కాలుగా త‌మ‌కు న‌చ్చిన విధంగా ఫ్యాష‌న్ దుస్తుల‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఫ్యాషన్ దుస్తులు రూపొందించ‌డం మా షోరూం ప్ర‌త్యేక‌త‌లుగా తెలిపారు. ఈ కార్య‌క్రమంలో భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర‌ నర్సయ్య గౌడ్. ఉప్ప‌ల్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్. మాజీ గ్రంథాల‌య చైర్మ‌న్ ద‌ర్గా ద‌యాక‌ర్ రెడ్డి, బోడుప్ప‌ల్ బీఆర్ఎస్ అధ్య‌క్షులు మంద సంజీవ‌రెడ్డి, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా అధ్య‌క్షురాలు ఎన్‌కే దుర్గ‌, జి ప్రభాకర్ గౌడ్. ఆమ్ చక్రవర్తి గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?