ఏఆర్ జ‌వాన్‌కు ఘ‌న నివాళులు

ఏఆర్ జ‌వాన్‌కు ఘ‌న నివాళులు

రాచ‌కొండ క‌మిష‌న‌రేట్‌, మే 9 (క్విక్ టుడే న్యూస్‌):-మావోయిస్టుల‌ కాల్పుల్లో వీర మరణం పొందిన మేడ్చల్ నియోజకవర్గం  పరిధిలోని ఘట్కేసర్ కు  చెందిన రాచకొండ ఏఆర్‌ జవాన్ తిక్క సందీప్ భౌతిక కాయాన్ని రాచకొండ సీపీ సంద‌ర్శించారు. సీపీతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమ, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి త‌దిత‌రులు సందీప్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి భౌతికకాయాన్ని కూడా రాచకొండ సిపి సందర్శించి నివాళులు అర్పించారు.

IMG-20250509-WA0080

Read Also పుస్తె మట్టెలు అందజేత

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?