మద్దిమడుగు అంజన్న సన్నిధిలో సినీ హీరో అర్జున్ 

మద్దిమడుగు అంజన్న సన్నిధిలో సినీ హీరో అర్జున్ 

అచ్చంపేట, మే 26,(క్విక్ టూ డే న్యూస్):-
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా మండలం మద్దిమడుగు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికిసోమవారంప్రముఖసినీ మా హీరో అర్జున్ దర్శనార్థంవచ్చారు.IMG-20250526-WA0047 శ్రీశైలం దర్శనం అనంతరంతిరుగుప్రయాణంలోమద్దిమడుగుఅంజనేయ స్వామిగురించితెలుసుకొనిస్వామివారినిదర్శించుకున్నట్లుతెలిపారు సినిమా హీరో అర్జున్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు హీరో అర్జున్ ను చూసేందుకు ప్రజలు ఎక్కువగా రద్దీతో ఎగబడి సెల్ఫీలు దిగారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?