పేదలు, కార్మికుల హ‌క్కుల‌ కోసం సీపీఐ నిరంత‌ర పోరాటాలు

పేదలు, కార్మికుల హ‌క్కుల‌ కోసం సీపీఐ నిరంత‌ర పోరాటాలు

మేడిప‌ల్లి, మే 22 (క్విక్ టుడే న్యూస్‌): -
మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరా నగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో సిపిఐ పార్టీ మేడిపల్లి మండల 4వ, మహాసభ నిర్వహించడం జరిగింది. IMG-20250522-WA0035ఈ మహా సభ రచ్చ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సహాయ కార్యదర్శి జి దామోదర్ రెడ్డి , ఉమామహేష్, నియోజకవర్గ కార్యదర్శి తోటపల్లి శంకర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు జె లక్ష్మీలో హాజరయ్యారు. జిల్లా సహాయ కార్యదర్శిలు జి దామోదర్ రెడ్డి, ఉమా మహేష్.. మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేద ప్రజల ప్రక్షాన‌ నిలబడుతూ ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ కార్మికులను, కర్షకులను వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మరియు 100 సంవత్సరాలు నిండిన ఏకైక పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి వేలాది ఎకరాలను పేదలకు పంచిన ఘనత చరిత్ర  కమ్యూనిస్టులది అన్నారు. భగత్ సింగ్ నగర్ గుడిసెలలో పేదల ఇళ్లపై రెవెన్యూ అధికారులు వానలకు కూలిన గుడిసెలు వాటిని మరమ్మతులు చేసుకుంటే రెవెన్యూ అధికారులు వెళ్లి వారిపై చర్యలు తీసుకుంటున్నారని అలాంటి చర్యలు మానుకోవాలని తెలియజేశారు. భూ కబ్జాదారులు చేస్తున్న కబ్జాలను చూసి చూడనట్టు వదిలేసి పేద  ప్రజలు  20 సంవత్సరాల నుంచి వేసుకున్న గుడిసెలను మరమ్మత్తులు చేసుకుంటే వాటిపై చర్యలు తీసుకోవడం మానాలని కోరారు. 

మేడిపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా రచ్చ కిషన్..
సహాయ కార్యదర్శిగా సిహెచ్ మాధవి మరియు జి నాగరాజు ఎన్నుకోవడం జరిగింది. కౌన్సిల్ సభ్యులుగా జె లక్ష్మి, కే ప్రమీల, మహాలక్ష్మి, దండు రమేష్, మాచర్ల కనకయ్య, భూతం ఐలయ్య, రచ్చ శ్యామ్, నర్సమ్మ, ఉప్పల కొమురయ్య, బాపరాజు, దండు మదర్, భూతం నరేష్, రమతారా, లక్ష్మమ్మ, ఎం విజయ్, నాగమణి, ఎండి అన్వర్, జ్యోతి, సోమయ్య, సైదులు, తమన్నా, మాధవ్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Read Also హనుమాన్ జన్మనోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?