ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన కట్ట మల్లేష్ గౌడ్

ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన కట్ట మల్లేష్ గౌడ్

వేములపల్లి, మే 09 (క్విక్ టుడే న్యూస్):- వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో కే.యమ్ యూవసేన ఆధ్వర్యంలో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం ఉత్తీర్ణ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపి, వారిని శాలువ తో సత్కరించిన మాజీ సర్పంచ్ కట్ట మల్లేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో శెట్టిపాలెం బి.ఆర్.యస్ గ్రామ శాఖ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్,  మాజీ పి.ఏ.సి.యస్ చైర్మన్ కాట్రగడ్డ గోపాలరావు, పి.ఏ.సి.యస్ మాజీ వైస్ చైర్మన్ చిరుమర్రి నాగయ్య, పి.ఏ.సి.యస్ వైస్ చైర్మన్ పెద్దపంగా సైదులు, బంటు రాము, నక్క శ్రీధర్, కలికూరి వేణు, చెంచు, ఎర్రబెల్లి చంటి, బంటు మణి, నక్క మణి శివ సాయి, మణి, సాయి, శివమణి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250509-WA0067

Read Also వేణుగోపాల స్వామి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?