మేడిప‌ల్లి ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణం

మేడిప‌ల్లి ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణం

మేడిప‌ల్లి, మే29 (క్విక్ టుడే న్యూస్‌):-
మేడిప‌ల్లి ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యం ప‌క్క‌న ఉన్నమాతృ అభయ పౌండేషన్ లోని అనాథ‌ పిల్లలకు బుధ‌వారం సాయంత్రం అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింది.IMG-20250529-WA0213 లయన్ మనిచర్ల లావణ్య బావ వీఆర్‌వీ స‌త్య‌నారాయ‌ణ జ్ఞాప‌కార్థం ఆయ‌న కూతుళ్లు కుమారి, పావని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేడిప‌ల్లి ల‌య‌న్  అధ్యక్షులు వేముల నాథం గౌడ్, క్లబ్ ప్రధాన కార్యదర్శి లయన్ పల్లె బాలరాజు గౌడ్, లయన్ మనిచర్ల లావణ్య, లయన్ శారద, లయన్ సావిత్రి, లయన్ దుర్గ , లయన్ ప్రభాకర్, పానుగంటి బృందాకర్ గౌడ్, అరుణ, వరలక్ష్మి, పరమేశ్వరి విచ్చేసి కార్యక్రమాన్ని  విజయవంతం చేశారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?