MLA Beerla Aillaiah : యాదాద్రి కొండపైకి ఆటోల‌ అనుమతి

జెండా ఊపి ప్రారంభించిన‌  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల్లయ్య

MLA Beerla Aillaiah : యాదాద్రి కొండపైకి ఆటోల‌ అనుమతి

MLA Beerla Aillaiah :  యాదాద్రి భువ‌న‌గిరి, క్విక్ టుడే : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైకి ఎట్ట‌కేల‌కు ఆటోల‌కు అనుమ‌తించారు. ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రభుత్వ‌ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. నియ‌మ నిబంధ‌న‌ల‌తో ఆటోల‌ను స‌జావుగా నడుపుకోవాల‌ని ఆటో కార్మికులకు ఆయ‌న సూచించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఆటోలో ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని ఆటోను న‌డిపారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కొండ‌పైకి ఆటోల‌ను అనుమ‌తించ‌డంతో కార్మికులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, డీసీపీ, దేవస్థాన అధికారులు, ఇతర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Read Also కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?