పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

శివ్వంపేట మే 18 (క్విక్ టు డే న్యూస్):-  శివ్వంపేట గ్రామపంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు రాజీపేట వెంకటేశ్వర్ దంపతుల పెళ్లిరోజు వేడుకను పురస్కరించుకొని, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి  తాజా మాజీ జడ్పటిసి  పబ్బా మహేష్  గుప్త శుభాకాంక్షలు తెలిపారు.IMG-20250518-WA0073 ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి  వెంకటేశ్వర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన చేసిన సేవలపై ప్రశంసలు కురిపించారు  ఈ సన్మాన కార్యక్రమంలో తాజా మాజీ జిల్లా జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, శివ్వంపేట టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణా గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్ లాయక్ , శివ్వంపేట టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య, కోచ గౌడ్ సిలువేరి ఆంజనేయులు  రాజశేఖర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?