విశాఖ ఇండస్ట్రీ లో ఐ.యన్.టి.యు.సి జెండా ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్

విశాఖ ఇండస్ట్రీ లో ఐ.యన్.టి.యు.సి జెండా ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్

మాడుగులపల్లి, మే 01 (క్విక్ టుడే న్యూస్):- కుక్కుడంలోని విశాఖ ఇండస్ట్రీ నందు ఐ.యన్.టి.యు.సి యూనియన్ ఆధ్యర్వంలో కార్మికుల జెండాను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కష్ట సిద్ధమైన సేవల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్మికులసంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు, బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతనైనా ఉంది. అంతే కాకుండా కార్మికుల ఐక్యతకు, సాధికారతకు మే డే ఒక స్ఫూర్తిదాయక దినంగా నిలిచిందనిన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని హామీనిచ్చారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మునగాల రామ్ చంద్రారెడ్డి, నాగయ్య, చంద్రయ్య, శ్రీను, రాజు, చాంద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250501-WA0104

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?