Nalgonda : ఘనంగా అభయాంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం శోభాయాత్ర
పాతబస్తీ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర
On
Nalgonda : నల్లగొండ, ఫిబ్రవరి 7 క్విక్ టుడే(ప్రతినిధి) : నల్లగొండలో ఎంతో ఘనంగా 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏక శిల విగ్రహాన్ని హైదరాబాద్ రోడ్ మర్రిగుడెం ఎల్లమ్మ గుడి వద్ద నుండి సన్నాయి, మేళ్ల తాళాలు, కోలాట, భజన బృందాలతో
నిర్వహించారు. శోభాయాత్ర వచ్చే దారిలో వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులు, దేవాలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చుట్టుపక్కల కాలనీ మహిళలు మంగళ హారతులతో వచ్చే రథానికి పూలతో స్వాగతం పలికారు. కనీవినీ ఎరుగని రీతిలో మహిళలు భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర లో హనుమాన్ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఆలయ నిర్మాణ కమిటీ ట్రస్ట్ సభ్యులు, వివిధ రాజకీయ నాయకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభ యాత్రను ప్రారంభించారు.Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
