నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ కు గిరిజన సంప్రదాయంలో సన్మానం

నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ కు గిరిజన సంప్రదాయంలో సన్మానం

నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 17 (క్విక్ టుడే) : న‌ల్ల‌గొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా రాములు నాయక్  నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు అడిషనల్ ఎస్పీ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ కి సంప్రదాయ పద్ధతి లో తలపాగా చుట్టి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఏ ఒక్కరికి కుల సమస్యలు ఉన్నా, అందరి సమక్షంలో న్యాయం జరిగేలా పరిష్కరిస్తానని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్  హామీ ఇవ్వడంతో, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సన్మాన కార్యక్రమంలో  జిల్లా గిరిజన అధ్యక్షులు ఆంగోతు ప్రవీణ్ నాయక్, నల్లగొండ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు కేలావత్ నగేష్ నాయక్, లీగల్ అడ్వైజర్ రమావత్ నాగార్జున నాయక్, జగన్ నాయక్ ( ఎస్ బి ఐ ),  కొర్ర అమరసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ నరసింహ నాయక్, ఆంగోతు లచ్చు నాయక్ ( రిటైర్డ్ ఎస్ ఐ), హేమ నాయక్, సురక్ష హాస్పిటల్  లాలూ నాయక్, కరెంట్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు  నాయక్, రవి నాయక్, బాల్సన్ నాయక్, లింగా నాయక్ (ఆర్ టి సి), సుక్కో నాయక్, రామ్ సింగ్ నాయక్, ఆంగోతు విజయ్ నాయక్ , భీమ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?