నర హంతకులను బహిరంగంగా ఉరి తీయాలి

నర హంతకులను బహిరంగంగా ఉరి తీయాలి

అచ్చంపేట, ఏప్రిల్ 23,(క్విక్ టు డే న్యూస్):-కాశ్మీర్ పహల్గావ్ లో జరిగిన హిందూ యాత్రికుల నరమేధంలో 28 మందికి పైగా మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మలకు శాంతి చేకూరాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి మండపాల కమిటీల ఆధ్వర్యం లో ఈ ఉగ్ర దాడి చేసిన వారిని వెంటనే బహిరంగంగాఉరితీయాలని డిమాండ్ చేస్తూ బుధ వారం సాయంత్రం 6 గంటలకు ఆర్ డి ఓ కార్యాలయం నుండి కాగడాల ప్రదర్షన తో  ఉగ్రదాడిలో బలైన వారందరి ఆత్మలకు శాంతి కలగాలని నరహంతక ఉగ్రవాదులను ప్రజల్లోబహిరంగంగా ఉరి తీయాలని మండపాల కమిటీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లా లోని అచ్చంపేట నియోజ క వర్గం లోని  వంగూరు మండలం ఉప్పల పహాడ్ గ్రామంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు కంకణాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం వద్ద ఉగ్రవాదులదాడుల్లో అసువులు బాసిన పర్యాటల ఆత్మల కు శాంతి కలగాలని గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ, అశ్రునివాళ్ళర్పించారు.

IMG-20250423-WA0071

Read Also ఇంటర్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన వనమా హారిక

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?