ప‌ర‌వాడ‌లో ఇళ్ల నిర్మాణాల‌కు.. అనుమ‌తులు అక్క‌ర్లేదా..? 

ప‌ర‌వాడ‌లో ఇళ్ల నిర్మాణాల‌కు.. అనుమ‌తులు అక్క‌ర్లేదా..? 

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో (క్విక్ టుడే న్యూస్):-అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన పరవాడ గ్రామంలో విచ్చలవిడిగా పర్మిషన్ లేని బిల్డింగులు నిర్మాణం చేపడుతున్న సరే సంబంధించిన అధికారులు చూసి చూడనట్టు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. తెర వెనకాల నుంచి ముడుపులు ముడుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయం గురించి సంబంధించిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండి కొడుతున్న పంచాయతీ కార్యదర్శి. నిబంధ‌న‌లు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి. భారీగా అక్రమ కట్టడాలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి సేకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి పంచాయతీ  కార్యదర్శి అడ్డగోలుగా నిలుస్తూ అక్రమ కట్టడాలకు శ్రీకారం చుడుతున్నారు. పరవాడ సినిమా హాల్ జంక్షన్ సమీపంలో భారీగా పర్మిషన్ లేని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత నిర్మాణదారుడు G+2 వీఎంఆర్‌డీ ఆన్లైన్ అప్రూవల్ తీసుకోవాలి. కానీ పంచాయతీ కార్యదర్శి కనుసైగులతో G+2 ప్రజా ప్రతినిధి గ్రామ కార్యదర్శి కుమ్మక్కయి అప్రూవల్ ఉన్నాయి చూపించండి మీకేం పరవాలేదని మేమున్నాం మీ వెనకాల అని సేకరిస్తున్నారు. అందుకే నిర్మాణదారుడు ఎటువంటి పర్మిషన్ లేకుండానే  నిర్మాణం చేపట్టిస్తున్నారు.. కొండ బకాసురుల్లాగా తిమింగలాలు లాగా అధికారులు వచ్చిందే వరకట్నం అని అక్రమ సంపాదన అనకొండ లాగా మింగేస్తున్న పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ .అలాగే అందులో  భాగం మండల కార్యదర్శి (వీఆర్‌డీవో) కూడా వాటా ఉండడం వల్ల బరితెగిస్తున్నారు. పరవాడ గ్రామంలో భారీగా నిర్మాణాలకు కరెంటు మీటర్లు కూడా పంచాయతీ కార్యదర్శి ఇస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కరెంట్ మీటర్లు ఇవ్వడానికి అర్హులు కారు. అయినా కరెంట్ మీటర్ ముడుపులు తీసుకొని ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో చాలా సమస్యలు పెరిగిపోతున్న సరే పట్టించుకోవడం మానేసిన పంచాయతీ కార్యదర్శి పంచాయతీ ఆఫీస్ లో మాత్రం ఈయన ఎప్పుడు చూసినా కనిపించడం లేదని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్య పంచాయతీ కార్యాలయానికి సమస్య గురించి తెలియపరచడానికి వెళ్తే పంచాయతీ కార్యదర్శి ఆఫీసులో ఎప్పుడు నిద్రపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకపక్క గ్రామంలో మురికి కాలువ  డ్రైనేజీలు శ్రద్ధ వహించకపోవడం వల్ల. దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇళ్లల్లోకి రావడం వలన ప్రజలు రోగాలు బారిన పడుతున్నారు. అయినా సరే పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలేదు. ట్యాంకుల్లో తాగు నీరు అపరశుభ్రంగా రావటం వల్ల తాగిన ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు.  కనీసం బీజింగ్ కూడా కలపడం లేదు దీనివల్ల వచ్చే సూక్ష్మజీవులు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచు హోదాలో ఉండి  ఇటువంటి శుభ్రత కూడా పట్టించుకోవడం మానేశారు. నరేంద్ర మోడీ పెట్టిన ఆశయాలు తుంగలో కలిసిపోయే స్వచ్ఛభారత్ ఎక్కడ.!:" ఎక్కడ చూసినా చెత్తా చెడారం. బాబోయ్ దోమలు అంటున్నా ప్రజలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు ఎక్కువ నిధులు కేటాయించారు. గ్రామ సర్పంచులు గ్రామ సమస్యలు అన్ని  బాధ్యత ప్రకారం నిర్వర్తించాలని పవర్ కూడా జారీ చేశారు అయినా సరే గ్రామ సర్పంచ్ పట్టించుకోలేదు పాత పద్ధతులే అవలంబిస్తున్నారు. ఇకపోతే ఇంజనీరింగ్ అధికారులు పనికిరాని చోట రోడ్ల నిర్మాణం మరి కొన్నిచోట్ల రోడ్లు గాలికి వదిలేశారు . నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు కనీసం రోడ్ల నిర్మాణాలకు అంచనా విలువ కూడా వేయడం లేదు ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రభుత్వానికి తీవ్ర గండి లక్ష కోట్ల కూడా తిమింగల్లాల మింగేస్తున్నట్లు మింగేస్తున్నారు. పాత తేదీల్లో చేస్తున్నారు.పరవాడ గ్రామంలో కొన్ని కొన్ని ఏరియా మురికి కాలువ డ్రైనేజీలు గ్రామంలోని సముద్రం అలా వచ్చినట్టు మురికి నీరు రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి. తద్వారా ప్రజల ఇదేంటి కర్మ రా బాబు అని తీవ్ర అవస్థ గురవుతున్నారు. ఇకపోతే సచివాలయం.1.2. ఎప్పుడు చూసినా టైం కి రావడం లేదని. విమర్శలు ఎక్కువగా నేర్పిస్తున్నాయి. గత ప్రభుత్వంలో సచివాలయం వారు ఇంటింటికి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని అవగ్రహణ కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది లకు ఎటువంటి పని లేకపోవడం వల్ల ఆఫీసులో ఫ్యాన్లు వేసుకొని సెల్ ఫోన్ తో చాటింగ్ చేస్తున్నారు. వీరికి ప్రభుత్వ కూర్చోబెట్టి జీతం ఎందుకు ఇస్తుంది .దండగ అని ప్రజల ఆరోపిస్తున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ముస్తాబు చేయడానికి కోట్లు లక్షలు అవసరమా కార్యాలయానికి ఇంత ఖర్చు పెట్టడానికి ఇంతలా అవసరమా ఆ డబ్బుతో ప్రజలకు కాలువలు రోడ్లు మంచినీళ్లు బోర్లు వంటి చేయవచ్చు. గ్రామాల్లో సౌకర్యాలు మానేసి ఆఫీస్ కోసం ఖర్చుపెడేస్తున్నారు. ప్రజల సొమ్ము తగలడేస్తున్నారు ఇలాగా. ప్రజలకు ఉపయోగపడకుండా వ్యవహారాలు చేస్తున్న మండల కార్యదర్శి  వీరందరూ కుమ్మక్కైపోయి ఏకం అయిపోవడం వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆదాయం గండికోడుతూ అస్వస్థతకు గురి చేస్తున్నారు. వీరిపై ఉన్నతాధికారి చర్యలు తీసుకుపోకపోవడం వల్లే ఇంతలా బరితెగిస్తున్న అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రజల ఆరోపిస్తున్నారు. లేనియెడల ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్తామని కొంతమంది ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెడ్డపేరు తేకూడదని మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అంటున్నారు కానీ ఈ అధికారులు మాత్రం పొలిటిషన్ లీడర్స్ చెప్పినట్టే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వీరికి తొత్తులా గా మారిపోయి. వారి పనులే చేసుకుంటూ. ఇంతలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వీరందరి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారుల మీద దృష్టి పెట్టాలని. ఆరోపిస్తున్నారు.

IMG-20250515-WA0036

Read Also నేడు ప్రజావాణి రద్దు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?