విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

బోడుప్ప‌ల్‌, మే 20 (క్విక్ టుడే న్యూస్‌):-బోడుప్ప‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రి\ధిలోని 5వ డివిజ‌న్‌లో నెల‌కొన్న విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని మాజీ కార్పొరేట‌ర్ సింగిరెడ్డి ప‌ద్మారెడ్డి కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న‌ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ లోని వెస్ట్ భీమ్ రెడ్డి నగర్, శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం ఎదురుగా ఉన్న విద్యుత్ సమస్యలను గురించి స్థానిక విద్యుత్ ఏఈ  వేణుగోపాల్ కు వివరించి సత్వరమే అవసరమైన చర్యలు తీసుకొని కాలనీ వాసులకు సహకరించాలని కోరారు.IMG-20250520-WA0030 ఈ కార్యక్రమంలో స్థానిక విద్యుత్ అధికారులు రాజు , ఆసిఫ్, కాలనీవాసులు రమేష్ బాబు, లక్ష్మయ్య గౌడ్, శివశంకర్, బస్వా రెడ్డి, ఉపేందర్, చారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?