ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బుద్ధుల బిక్షపతి తండ్రి చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకొని, ప్రముఖ సంఘసేవకులు, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత నిధుల నుంచి రూ.పది వేల రూపాలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.అలాగే అదే గ్రామానికి చెందిన బుద్ధుల రాములు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటనలో కూడా పబ్బ మహేష్ గుప్త మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కోదాస్ సత్యనారాయణ, మగ్దుంపూర్ మాజీ సర్పంచ్ సోము అశోక్, మల్లుపల్లి మాజీ సర్పంచ్ గ్యాదరి శ్రీనివాస్, ఎండీ లాయక్, పిట్ల సత్యనారాయణ, కుమ్మరి కృష్ణ, గంగం నరేందర్, వంజరి, రాహుల్, చాకలి దశరథ, మేస్త్రి వెంకటేష్, కంచుగారి శ్యామ్, కోదాస్ నర్సింలు, పిట్ల నవీన్, కత్తి గిరిబాబు, షేక్ సాబీర్, కుమార్, పాలాట సురేష్, మంగలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250417-WA0032

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?