నూతన వస్త్రములు పంపిణి చేసిన 'నిశ్చల' సేవ సంస్థ

నూతన వస్త్రములు పంపిణి చేసిన 'నిశ్చల' సేవ సంస్థ

మాడుగులపల్లి, మే 14 (క్విక్ టుడే న్యూస్):- కల్వలపాలెం గ్రామం లో కీ:శే చిట్యాల చార్లెస్-నిలమ్మ జ్ఞాపకార్ధంగా నూతనంగా ఏర్పాటు చేసిన *నిశ్చల సేవ సంస్థ (Reg 212/2025)* ఆధ్వర్యంలో బుధవారం కల్వలపాలెం గ్రామం లో 20 మందికి నూతన వస్త్రములు పంపిణి చేయడం జరిగింది. IMG-20250514-WA0039సంస్థ అధ్యక్షులు చిట్యాల బాబు రావు మాట్లాడుతు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఏర్పాటు చేస్తాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవ.డా.హరిబాబు, చిట్యాల సౌమ్య, చిట్యాల యాకోబు, అబ్రాహాము, బెంజమేన్, గురువయ్య, దాసు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?