ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు  ప్రముఖులకు శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు  ప్రముఖులకు శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

శివ్వంపేట మే 18 (క్విక్ టు డే న్యూస్):-  కుత్భుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ , పద్మా దేవేందర్ రెడ్డి తాజా మాజి ఉపసభావతి , మాజీ అటవి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారిని, మాజీ శాసనసభ్యులు ఏనుగు రెవెన్యూ రవీందర్ రెడ్డి , తాజామాజి మున్సిపల్ చైర్మన్ కొంపల్లి శ్రీశైలం యాదవ్ ,  రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు కల్లూరి హనుమంతరావు , ప్రముఖ సంఘ సేవకులు, వ్యాపారవేత్త, శ్రీ శ్రీనివాస్ గౌడ్  మీనాక్షి సిమెంట్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, శంకరంపేట జడ్పిటిసి, తదితరులను కలిసి శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ , ట్రస్టు సభ్యులు బారాస. IMG-20250518-WA0071శివ్వంపేట మండల అధ్యక్షులు  రాజా రమణ గౌడ్ ,  తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ,గొర్రె వెంకట్  రెడ్డి తాజా మాజీ ఆత్మ కమిటీ కమిటీ చైర్మన్,   జూన్ 5న   జరిగే శ్రీ దత్తాత్రేయ మహా స్వామి మరియు శ్రీ షిరిఢి సాయిబాబా ప్రాణ ప్రతిష్ట పూజ ఆహ్వాన పత్రికను అందజేసి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి  ప్రజాపతినిధులను ఆహ్వానించడం జరిగింది. అందరు ఆహ్వానానికి ప్రతిస్పందనగా తప్పకుండా వస్తామని చెప్పారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?