మోఢల్ కళాశాల విద్యార్థులను సత్కరించిన వనపర్తి కలెక్టర్
On
తెలంగాణ మోడల్ కళాశాల పెబ్బేర్ విద్యార్థినులు ముగ్గురిని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,వనపర్తి డిఐఈఓ ఎర్ర అంజయ్య కలెక్టరేట్ లోని ఐడాక్ హాల్ లో సత్కరించారు. బెైపిసి ద్వితీయ సంవత్సరం మధుగణి కళ్యాణి 988/1000, బెైపిసి ప్రథమ సంవత్సరం యం.జ్యోతి 434/440, టి.భీమేశ్వరి 433/440 జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ సాధించినందుకు ఈ సన్మానం జరిగింది.మోడల్ కళాశాల పెబ్బేర్ ప్రిన్సిపాల్ డా.తూర్పింటి.నరేశ్ కుమార్ ,అధ్యాపకులు వేణు,చిన్నగోపాల్,రమేశ్ ,ఫకీరయ్య,గంగాధర్,విజయలక్ష్మి,మంగమ్మ బుచ్చయ్య,మోసిన్ చిన్నయ్య,నర్సింహులు,విద్యార్థులను అభినందించారు.
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...